మీరు కూరగాయల కొనేందుకు మార్కెట్కు వస్తున్నారా..? ఐతే జర పడవలు వెంట తెచ్చుకోండి.. ఎందుకంటే... గత రెండు రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ జల దిగ్బంధంలో చిక్కుకుంది.
KARIMNAGAR | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 3 : జిల్లాలోని కూరగాయ రైతులను దళారుల నుంచి రక్షించి, మార్కెట్లు కేటాయించాలని, కూరగాయ రైతుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం నగరంలోని ఫిల్మ్ భవన్లో నిర్వహించిన �
దేశంలోని పలు నగరాల్లో దాదాపు 50 కూరగాయల క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ శాఖ రూపొందిస్తున్న ఈ పథకం త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందు�
Garlic | వెల్లుల్లి.. ఇది లేకుండా మసాలా లేదు.. ఇది లేని వంట లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ వెల్లుల్లి మసాలా దినుసా, లేక కూరగాయా? అంటూ ఏళ్ల తరబడి సాగుతున్న వివాదానికి తెరదించుతూ మధ్యప్రదేశ్ హైకోర్టు వెల్లిగడ్డ�
Beetroot | బీట్రూట్.. వెజిటబుల్ వయాగ్రాలా పని చేస్తుందని నెట్టింట ప్రచారం జరుగుతున్నది. స్త్రీ, పురుషుల లైంగిక సామర్థ్యాన్ని ఇది పెంపొందిస్తుందన్న వార్త వైరల్ కావడంతో ఆస్ట్రేలియా సూపర్ మార్కెట్లలో బీట్�
కూరగాయల ధరలు బహిరంగ మార్కెట్లో భగభగ మండుతున్నాయి. ఇప్పటికే బియ్యం ధరలు ఆకాశాన్నంటుతుండగా.. అదే దారిలో వెజిటేబుల్స్ రేట్స్ కూడా రెట్టింపు(డబుల్) అయ్యాయి.
పురుగుమందులు, కూరగాయలు.. ఈ రెండిటికీ అవినాభావ సంబంధం ఉంది. కూరగాయల సాగులో విచ్చలవిడిగా క్రిమిసంహారకాలు వాడేస్తున్నారు. వీటిని వదిలించకపోతే.. నేరుగా మన శరీరంలోకి వెళ్లడం తథ్యం. అందుకే పురుగుమందులను కడిగే�
గతంలో వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేసేవారు కొంత మంది రైతులు. ఆరు గాలం కష్టపడి పండించే పంటకు తక్కువ ఆదాయం వచ్చేది. గ్రామస్థాయిలో వ్యవసాయాధికారులు, ఉద్యానశాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ కూరగాయలు సాగు �
గుడిహత్నూర్ మండలంలో కూరగాయలు అధికంగా పండిస్తారు. ఈ మండలం టమాటా సాగులో జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలుస్తోంది. అయితే కూరగాయల విత్తనాలు కొనుగోలు చేసి చేను లేదా ఇంటి వద్ద ఖాళీ స్థలంలో నారు తయారు చేసుకునే వా
ఉద్యాన సాగులో రంగారెడ్డి జిల్లాది ప్రత్యేక స్థానం. కూరగాయల సాగులో రాష్ట్రంలోనే మన జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. ఏటా జిల్లా వ్యాప్తంగా 72వేల ఎకరాల్లో పండ్లు, కూరగాయల తోటలు సాగవుతుండగా.. 3 లక్షల మెట్రిక్ టన్న�
దేశవ్యాప్తంగా కూరగాయల (Vegetable) ధరలు చుక్కలను తాకుతున్నాయి. అందులో టమాటా ధరల (Tomato Price) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. రోజురోజుకు పెరుగుతుండటంతో కిలో టమాట (Tomato) ధర గరిష్ఠానికి చేరింది. ముంబైతోపాటు (Mumbai)
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయ ధర చూసినా ధర ఆకాన్నంటుతున్నది. పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే వార సంతల్లో సైతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ధరలు పెరిగాయి.
అన్నదాతల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో అండగా ఉంటూ ఆదుకుంటోంది. అయితే వర్షాలు, గాలిదుమారాలు వచ్చినప్పుడు పంటలు నేలవాలినా, తెగుళ్లు, చ
యాదాద్రి భువనగిరి, మంచిర్యాల, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. బలమైన ఈదురుగాలులు వీచడంతో చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి.