ముందుగా మజ్జిగలో ఓట్స్ వేసి కాసేపు నానబెట్టుకోవాలి. మరోవైపు మోస్తరు క్యాబేజి ముక్కను తీసుకుని సన్నగా తురిమి పెట్టుకోవాలి. అలాగే అల్లం ముక్కనూ సన్నటి తురుముగా చేసుకోవాలి. పచ్చిమిర్చిని చిన్నచిన్న ముక్
కాస్త మీడియం సైజు క్యాబేజీ ముక్కను తీసుకుని ఒక కప్పు అయ్యేంత తురిమి పక్కకు పెట్టుకోవాలి. అలాగే పచ్చి మామిడి ముక్కను తీసుకుని రెండు మూడు స్పూన్ల తురుముగా చేసుకొని పక్కకు పెట్టాలి.
ఎండుద్రాక్షలు, ఎండు మిరపకాయలను ఒక గిన్నెలో వేసి, వేడి నీళ్లు పోసి ఒక పావు గంట నానబెట్టుకోవాలి. వీలైతే ఇక్కడ ఎండు మిరప స్థానంలో, పండు మిరపకాయలు కూడా వాడవచ్చు. అవి అయితే నానబెట్టనక్కర్లేదు.
మష్రూమ్స్‌ను ముక్కలుగా చేసుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసి వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి, మష్రూమ్ ముక్కలు, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ ముక్కలు వేసి బాగా వేయించాలి.
పెసర ఉప్మా బైట్స్ కోసం పెసలు, బియ్యం కలిపి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరప, అల్లం, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి.
ఎగ్ప్లాంట్ను కాస్త మందంగా గుండ్రటి ముక్కల్లా కోయాలి. కోసిన ముక్కల్ని ఒక ప్లేట్‌పై పరిచి పైనుంచి ఆలివ్ ఆయిల్ వేసి పదిహేను నిమిషాల పాటు 180 డిగ్రీల వద్ద ఒవెన్‌లో బేక్ చేయాలి.
ముందుగా పుచ్చకాయలో ఎరుపు రంగు ముక్కలు తరిగి పక్కన పెట్టేయాలి. పైన తెలుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే ముక్కనే మనం మజ్జిగ పులుసు కోసం వాడతాం. పుచ్చకాయ పై చెక్కు తీసేసి కాస్త మీడియం సైజు ముక్కలుగా తరగాలి. దాన్న�
ముందుగా గుమ్మడికాయను ఆలుగడ్డను చెక్కు తీసుకొని సాంబార్ ముక్కల్లా కాస్త పెద్దగా తరుక్కోవాలి. క్యారెట్ కట్ చేసుకోవాలి. వీటన్నిటిని కుక్కర్లో పెట్టి, క్యాబేజీ తరుగు వేసి రెండు విజిల్స్ రానిచ్చి పక్కక
ముందుగా చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాము ఆకులు కడిగి మిక్సీ జార్లో వేయాలి. పుట్నాలు, పచ్చి మిరపకాయలు, ఉప్పుతోపాటు చింతపండు రసం కూడా జోడించి, కొద్దిగా నీళ్లు కలిపి మిక్సీ పట్టుకోవాలి. �
స్టవ్ మీద పాన్ పెట్టి తరిగిన గోంగూర, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి నూనె లేకుండా రెండు నిమిషాలు వేయించి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్ల
ముందుగా సాస్ తయారు చేసుకోవడం కోసం వెల్లుల్ని రెబ్బల్ని సన్నగా తరిగి, బాణట్లో కొద్దిగా వెన్నపూస వేసి వేయించాలి. తర్వాత గోధుమ పిండి వేసి పాలుపోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత చీజ్‌ను తురిమి దీనికి క�
మిక్సీ జార్లో పనీర్, ఉప్మా రవ్వ, మైదా, కార్న్‌ఫ్లోర్, ఫుడ్ కలర్ వేసి కొద్దికొద్దిగా పాలుపోసి ముద్దలా వచ్చేలా గ్రైండ్ చేయాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి చక్కెర వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి.