Anushka Ghaati Movie | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఘాటీ’ మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
Anushka Ghaati Movie |టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఘాటీ' విడుదల మరోసారి వాయిదా పడే సూచనలు మళ్లీ కనిపిస్తున్నాయి.
UV Creations | యూవీ క్రియేషన్స్ సంస్థ అంటే టాలీవుడ్ లో డార్లింగ్ ప్రభాస్ హోం బ్యానర్ అనే పేరుంది. దీనికి కారణం యూవీ క్రియేషన్స్ ప్రభాస్ తో మిర్చి, సాహో, రాధేశ్యామ్ సినిమాలని భారీ బడ్జెట్ తో నిర్మించడమే .
Trisha Krishnan | టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీల్లో ఒకటైన విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచ�
Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తుంది.
Varun Tej | మెగా హీరో వరుణ్ తేజ్‌కి ఈ మధ్య అసలు కలిసి రావాట్లేదన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో ఫిదా, తొలిప్రేమ సినిమాలతో సాలిడ్ హిట్లు అందుకున్న ఈ కుర్ర హీరో కెరీర్ గ్రాఫ్ సడన్‌గా పడిపోయింది.
వరుణ్‌తేజ్ కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో కొరియన్ హారర్ కామెడీ మూవీగా తెరకెక్కించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ఫ్�