Usman Khawaja : ఆస్ట్రేలియా క్రికెట్లో ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) శకం ముగిసింది. టెస్టు స్పెషలిస్ట్‌గా ఆసీస్ విజయాల్లో కీలకమైన ఖవాజా తన సుదీర్ఘ కెరీర్‌ను చాలించాడు. యాషెస్ సిరీస్‌లో చివరిదైన సిడ్నీ టెస్టు(Sydney Test)లో విజయం
యాషెస్ సిరీస్‌ను(Ashes series) ఆస్ట్రేలియా(Australia) ఘనంగా ముగించింది. స్వదేశంలో జరిగిన 2025-2026 ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది.
Pat Cummins : యాషెస్ సిరీస్ చివరి టెస్టుతో ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) కెరీర్ ముగియనుంది. చివరిసారిగా ఆస్ట్రేలియా జెర్సీ వేసుకోనున్న ఖవాజాకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) అభినందనలు తెలిపాడు.
ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆదివారం నుంచి మొదలయ్యే ఐదో టెస్టు తనకు ఆఖరిదని ఖవాజా స్పష్టం చేశాడు. శుక్రవారం పలు మీడియ�
Ashes Series : యాషెస్ సిరీస్‌ను గెలుపొందిన ఆస్ట్రేలియా నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో విజయంపై కన్నేసింది. మెల్బోర్న్లో ఇంగ్లండ్ షాకివ్వడంతో క్లీన్‌స్వీప్ అవకాశాన్ని చేజార్చుకున్న ఆతిథ్య జట్టు 4-1తో సిరీస్‌ను ముగ�
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ మూడో టెస్టులో తొలిరోజు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ కేరీ (143 బంతుల్లో 106, 8 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో మెరిశాడు. అతడికి తోడు ఆఖరి నిమిషంలో జట్టు
Ashes Series : యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్ల జోరుకు ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్లు బ్రేకులు వేశారు. టాపార్డర్ విఫలమైనా.. అలెక్స్ క్యారీ(106) సూపర్ శతకంతో చెలరేగాడు.
Ashes Series : యాషెస్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియాకు బిగ్ షాక్. రెండో టెస్టు అయిన పింక్ బాల్(Pink Ball) మ్యాచ్‌కు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) దూరమయ్యాడు.
Marnus Labuschagne : ఒకప్పుడు వరల్డ్ నంబర్ వన్‌గా, ఆస్ట్రేలియా ప్రధాన బ్యాటర్‌గా వెలుగొందని మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne) ఇప్పుడు జట్టులో చోటుకోసం నిరీక్షిస్తున్నాడు. యాషెస్ హీరో(Ashes Hero)గా.. టెస్టు స్పెషలిస్ట్‌గా ఆసీస్ విజయ�
ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమై తీవ్ర విమర్శలెదుర్కుంటున్న ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా.. శ్రీలంకతో గాలెలో జరుగుతున్న మొదటి టెస్టులో మాత్రం సత్తా చాటాడు.
Usman Khawaja: ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీ చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో అతను 232 రన్స్ చేసి ఔటయ్యాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా తాజా సమాచారం ప్రకారం 143 ఓవర్లలో
బోర్డర్ గవాస్క్ర్ ట్రోఫీ చివరి టెస్టులో భారత్ (IND vs AUS) ఓటమి దిశగా పయణిస్తున్నది. ఏస్ పేసర్ బుమ్రా గైర్హాజరుతో బలహీనపడిన టీమ్ఇండియా బౌలింగ్‌ను ఆస్ట్రేలియా బ్యాటర్లు సులభంగా ఆడేస్తున్నారు. 172 పరుగుల స
AUSvIND: బ్రిస్బేన్ టెస్టుకు వర్షం అంతరాయం ఏర్పడింది. దీంతో టీ బ్రేక్ తర్వాత ఆటను రద్దు చేశారు. ఫస్ట్ సెషన్లో 13.2 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 28 రన్స్ చేసింది. రెండో రోజు కనీసం 98 ఓవర్ల ఆట జరగనున్నది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ (IND Vs AUS) విజయం దిశగా పయణిస్తున్నది. ఆతిథ్య జట్టు ముందుకు భారీ లక్ష్యాన్ని ఉంచిన టీమ్ఇండియా.. ఆసీస్ బ్యాట్సమెన్ను తీవ్ర �