అమెరికాలో బోటింగ్‌కు వెళ్లిన నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి సరస్సులో పడి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ నివాసి వడ్లమూడి హరికృష్ణ (49) పాతికేళ్ల క్రితం అమెరికాకు వలసవెళ్లారు.
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో (Pahalgam Attack) పర్యాటకులను ఊచకోత కోసిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ను అగ్రరాజ్యం అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు అది ముసుగు సంస�
GE-404 engine | అమెరికా (USA) నుంచి భారత్ (India) మరో GE-404 ఇంజిన్‌ను రిసీవ్ చేసుకుంది. ఇప్పటికే ఒక ఇంజిన్‌ను అందుకున్న భారత్.. ఇప్పుడు రెండో ఇంజిన్‌ను స్వీకరించింది.
Trade Talks | భారత్-అమెరికా (India-USA) దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Trade agrement) కోసం సోమవారం నుంచి మరో విడత చర్చలు జరుగనున్నాయి. అమెరికా (US) లోని వాషింగ్టన్ (Washington) నగరంలో ఇవాళ చర్చలు మొదలు కానున్నాయి.
ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుందన్న అనుమానాలతో అమెరికా నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. న్యూయార్క్, వాషింగ్టన్ సహా ముఖ్యమైన నగరాల్లో అదనపు బలగాల్ని మోహరిస్తున్నారు. సాంస్కృతికంగా, మతపరంగా, దౌత్యపరంగ�
వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం కళల కాంతులతో మెరిసిపోయింది.
రాన్‌పై ఇజ్రాయెల్ (Israel Iran War) ముందస్తు దాడులకు పాల్పడింది. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్‌పై వైమానిక దాడులు చేసింది. దీంతో ఆ దేశ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ అధిపతి హుస్సేన్ సలామ
Piyush Goyal | ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రకటనపై భారత్‌కు, అమెరికాకు (India-US) మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య మంత�
అమెరికాలోని డాలస్‌లో జూన్ 1న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు యువత, విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. ఇందుకు గత 10 రోజులుగా జరుగుతున్న సన్నాహక సమావేశాలే స్పష్టం చేస్తున్నాయి. సభకు వచ్చేందుకు ఆ�
Golden Dome | భవిష్యత్తుల్లో తమ గగనతలంలోకి ఏ క్షిపణీ (Missile) ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధమూ సమీపించకుండా ‘గోల్డెన్ డోమ్ (Golden Dome)’ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ (Difence system) ను నిర్మించేందుకు అగ్రరాజ్యం అమెరికా (USA) సిద్ధమైంద
Visa Fraud | అమెరికాలో ఉద్యోగాలు సృష్టిస్తున్నట్లుగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అక్రమంగా వీసాలు పొందుతున్న ఇద్దరు కేటుగాళ్ల గుట్టు రట్టయ్యంది. ఇలా అక్రమంగా పొందిన వీసాలను విదేశీయులకు విక్రయించి డబ్బు
Angad Chandhok | భారత్ (India) లో పలు ఆర్థిక మోసాలు చేసి, అనంతరం అమెరికా (USA) కు పారిపోయి అక్కడ కూడా అక్రమాలకు పాల్పడుతున్న ఆర్థిక నేరగాడు అంగద్ సింగ్ చందోక్ (Angad Singh Chandhok) ను సీబీఐ అధికారులు (CBI officers) అదుపులోకి తీసుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ (BRS) రజతోత్సవ వేడుకలకు అమెరికాలోని డల్లాస్ (Dallas) ముస్తాబవుతున్నది. పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 1 డల్లాస్‌లోని డీఆర్ పెప్పర్ అరేనా (DR Pepper Arena) వేదికగా జర
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ సాగిస్తున్న యుద్ధానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్ సంఘీభావం ప్రకటించాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు పార్లమెంట్ సభ్యు�