Tomahawk Missile | పశ్చిమాసియా (West Asia) లో భీకర యుద్ధం సాగుతోంది. ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్ (Israel) క్షిపణులు (Missiles), డ్రోన్ల (Drones) తో విరుచుకుపడుతుండగా.. ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తున్నది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధం మొదలు�
పిల్లలను ఆన్లైన్ ప్రమాదాల నుంచి కాపాడటంలో మెటా (ఫేస్బుక్ మాతృ సంస్థ) విఫలమైందని అమెరికాలోని న్యూ మెక్సికో జ్యూరీ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అశ్లీల వీడియోలు, ఫొటోలు, అక్రమ చర్యలకు ప్రేరేపణ, మా�
యావత్తు ప్రపంచం ఏఐ జపం చేస్తున్న నేపథ్యంలో అమెరికాలోని టెక్సాస్‌లో ‘టెరాఫ్యాబ్' పేరిట ఓ భారీ చిప్ ఫ్యాబ్రికేషన్ కేంద్రం ఏర్పాటు దిశగా ఎలాన్ మస్క్ వెళ్తున్నారు.
Iran Warning | తమ దేశ తీరంపైన కాని ద్వీపాల పైన కాని ఎటువంటి దాడులు జరిగినా పర్షియన్ గల్ఫ్ వ్యాప్తంగా పేలిపోయే సముద్ర మందుపాతరలను(సీ మైన్స్) మోహరించాల్సి వస్తుందని ఇరాన్ రక్షణ మండలి సోమవారం హెచ్చరించింది.
యుద్ధాన్ని ముగించే అవకాశాల్ని పరిశీలిస్తున్నట్టు ప్రకటించిన మరునాడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. 48 గంటల్లోగా హొర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యు�
Viral news | అగ్రరాజ్యం అమెరికా (USA) లోని న్యూయార్క్ నగరం (NewYork City) లో విచిత్ర దోపిడీలు జరిగాయి. ఒకే వ్యక్తి ఐదు రోజుల్లో ఒకే బ్యాంకుకి చెందిన ఆరు బ్రాంచిలలో దోపిడీలకు పాల్పడ్డాడు. అయితే ఆ ఆరు దొంగతనాలలో అతడు దోచిన నగ�
Drones | అమెరికా సర్కారు (US Govt) లో కీలక బాధ్యతలు నిర్వహించే ఇద్దరు నేతల నివాసాలపై డ్రోన్లు (Drones) సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio), రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) ల నివాసాల పర�
ప్రపంచ వింతల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన, ప్రేమకు చిహ్నంగా పేరొందిన తాజ్‌మహల్‌ను అమెరికన్ ప్రభుత్వం విదేశీయుల పట్ల తమ విద్వేషాన్ని ప్రదర్శించేందుకు వినియోగించుకుంటున్నది. అమెరికాలో అక్రమంగా నివసిస్�
పశ్చిమ ఆసియాలో ఆధిపత్యం కోసం, చమురు వనరుల కోసం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై జరుపుతున్న దురాక్రమణ దాడులను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జాతీయ నాయకుడు కెచ్చల రంగారెడ్డి అన్నారు.
Heart Attack | అమెరికాలో వరంగల్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ (40) మృతిచెందాడు. భారతీయ కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం రాకేశ్ గుండెపోటుతో మరణించాడు.
Dubai airport | ఇరాన్ (Iran) తో ఇజ్రాయెల్, అమెరికా (Israel, USA) యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్.. డ్రోన్ దాడుల (Drone attacks) ను తీవ్రతరం చేసింది.