వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానలో అమానుష ఘటన.. మార్చురీలో శవాన్ని పీక్కతిన్న ఎలుకలు
Wardhanpet | వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గౌరె వీరయ్య అనే వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు మార్చురీకి తరలించారు.
Wardhanpet | వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గౌరె వీరయ్య అనే వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు మార్చురీకి తరలించారు. అయితే ఉదయం మృతదేహం కంటి భాగంలో ఎలుకలు కొరికిన ఆనవాళ్లను చూసి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీజర్ లాంటి కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వ దవాఖానలో లేవని మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ATMs | కరీంనగర్లో ఏటీఎంలలో దొంగలు హల్చల్ : వీడియో
ఆర్టీసీకి ప్రభుత్వ బాకీ 3,785 కోట్లు!.. ఉచిత ప్రయాణానికి ఖర్చయ్యే డబ్బులే విడుదల
EPFO Wage Ceiling | ఈపీఎఫ్ వేతన పరిమితి పెరిగింది.. మరి బీమా మాటేంటి..?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal |సీఎం ఇలాకాలో బుల్డోజర్ల మోత.. ఆడపిల్లలు ఉంటారన్న సోయి మరిచి బాలికల హాస్టల్‌పై ప్రతాపం
Mahesh Kumar Goud | అనిరుధ్‌రెడ్డి ఒక్కరికే కాదు.. చాలామందికి బిల్లులు ఇవ్వట్లే.. మహేశ్‌కుమార్ గౌడ్
Anantha Nageswaran | 1991లాగే 2026 ఉండబోతున్నదా? కేంద్ర ఆర్థిక సలహాదారు ఏమన్నారంటే?
Elon Musk | భవిష్యత్తులో డబ్బు దాచుకోవడం వృథా.. ఎలాన్‌మస్క్ సంచలన వ్యాఖ్యలు
Viral News | కంటిలో విత్తనం మొలిచెనే.. సైబీరియాలో వింత ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

