ట్రంప్‌కార్డ్ పారలేదు.. బెల్జియం చేతిలో అమెరికా చిత్తు
ప్రపంచకప్‌లో ఆతిథ్య దేశం అమెరికా కథ ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. రౌండ్ ఆఫ్-16లో బెల్జియం4-1తో యూఎస్ఏను చిత్తుగా ఓడించి క్వార్టర్స్‌కు ప్రవేశించింది.
సియాటెల్: ప్రపంచకప్‌లో ఆతిథ్య దేశం అమెరికా కథ ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. రౌండ్ ఆఫ్-16లో బెల్జియం4-1తో యూఎస్ఏను చిత్తుగా ఓడించి క్వార్టర్స్‌కు ప్రవేశించింది. గత మ్యాచ్‌లో రెడ్‌కార్డ్ వచ్చినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో ఆ నిర్ణయాన్ని రద్దుచేసుకుని మరీ బెల్జియంతో మ్యాచ్ బరిలోకి దిగిన యూఎస్ఏ ‘తురుపుముక్క’ ఫొలారిన్ బలోగన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఏకపక్షంగా సాగిన పోరులో బెల్జియం దెబ్బకు ఆతిథ్య జట్టు బిత్తరపోయింది.
ఆట మొదలైన 9వ నిమిషంలోనే బెల్జియం స్టార్ చార్ల్స్ డి కెటాలార తొలి గోల్ కొట్టాడు. 31వ నిమిషంలో గోల్‌తో మాలిక్ టిల్మన్ స్కోర్లను సమం చేసినా మరో రెండు నిమిషాలకే కెటాలార మళ్లీ మ్యాజిక్ చేసి తన జట్టును 2-1 ఆధిక్యానికి తీసుకెళ్లాడు. ఇక సెకండాఫ్‌లో హ్యాన్స్ వనకెన్ (57వ), రొమెలు లుకాకు (90+3వ) తలా గోల్ కొట్టి వార్ వన్‌సైడ్ చేసేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

