నాకౌట్‌కు అమెరికా
ఆతిథ్య అమెరికా వరుసగా రెండో విజయంతో నాకౌట్ రౌండ్‌కు దూసుకెళ్లింది. గ్రూప్-డి పోరులో ఆతిథ్య యూఎస్ఏ 2-0 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
సియాటిల్: ఆతిథ్య అమెరికా వరుసగా రెండో విజయంతో నాకౌట్ రౌండ్‌కు దూసుకెళ్లింది. గ్రూప్-డి పోరులో ఆతిథ్య యూఎస్ఏ 2-0 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఓ ప్రపంచకప్‌లో అమెరికా వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవడం 1930 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.
11వ నిమిషంలోనే ఆస్ట్రేలియా డిఫెండర్ కేమరాన్ బర్గెస్ బంతిని పొరపాటున తమ నెట్లోకి పంపడంతో అది ఓన్ గోల్‌గా మారింది. 43వ నిమిషంలో సెర్జినో డెస్ట్ కొట్టిన షాట్ డిఫ్లెక్ట్ అవ్వగా 21 ఏండ్ల అలెక్స్ ప్రీ మాన్ బంతిని చక్కని హెడర్‌తో గోల్‌గా మలిచి అమెరికాకు 2-0 ఆధిక్యాన్ని అందించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

