Home
USA President
USA President
-
"Donald Trump | ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది.. ఇక హర్మూజ్ తెరిచే ఉంటుంది..!"
4 months agoDonald Trump : ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) శుభవార్త చెప్పారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరిందని, హర్మూజ్ జలసంధి(HormuzStrait) ఇకపై తెరిచే ఉంటుందని ట్రంప్ వెల్లడించారు."Donald Trump | పిరికిపందలు.. మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం..!"
7 months agoDonald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి నాటో(NATO) సభ్య దేశాలపై మండిపడ్డారు."Donald Trump | పరిస్థితి చేయిదాటకముందే ఒప్పందానికి రండి.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్"
1 year agoDonald Trump | ఇరాన్ (Iran) తో అణు సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇప్పటికే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. తాజాగా అణు ఒప్పందంపై ఇరాన్‌కు స్ట్రాంగ�"Donald Trump | ఫ్రీగా ఇస్తానంటే తీసుకోకపోవడం మూర్ఖత్వం : డొనాల్డ్ ట్రంప్"
1 year agoDonald Trump | కోట్ల రూపాయల ఖరీదు చేసే విమానాన్ని ఉచితంగా ఇస్తానంటే వద్దని చెప్పడం మూర్ఖత్వం అవుతుందని అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వ్యాఖ్యానించారు. ఖతార్ పాలకులు డొనాల్డ్ ట్రంప్‌కు విలాస"Donald Trump | భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు ఒకే చెప్పాయి.. అమెరికా అధ్యక్షుడి సంచలన ప్రకటన..!"
1 year agoDonald Trump | భారత్-పాకిస్థాన్ (India - Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ట్రూత్ హ్యాండిల్లో సంచలన ప్రకటన చేశారు. భారత్, పాకిస్థాన్ దేశాలు తక్షణమే ప"USA visas | ఆఫ్రికన్ల వీసాలను రద్దు చేస్తున్న అమెరికా..!"
2 years agoUSA visas | అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అక్రమ వలసదారుల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సరైన పత్రాలు లేకుండా తమ దేశంలో ఉంటున్న వారిని నిర్ధాక్షిణ్యంగా స్వదేశాలకు �"Protests | డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలపై అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు.. Video"
2 years agoProtests | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలపై ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం, మానవ హక్కులు, ఇతర అంశాలపై ట్�"Zelensky | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కంటే ముందు జలెన్‌స్కీతో రిపోర్టర్ వాగ్వాదం..!"
2 years agoZelensky | అమెరికా అధ్యక్షుడు (America president) డొనాల్డ్ ట్రంప్ (Donald trump) - ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine president) జలెన్‌స్కీ (Zelensky) మధ్య వాగ్వాదం జరగడానికి ముందు అమెరికాకు చెందిన ఓ రిపోర్టర్ కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడితో వాగ్వాదాని"Donald Trump | గాజా స్ట్రిప్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన..!"
2 years agoDonald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మధ్య తాజాగా భేటీ జరిగింది. భేటీ అనంతరం ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు."Tariffs War | దేశాల మధ్య సుంకాల యుద్ధం.. అమెరికా యాక్షన్.. కెనడా, మెక్సికో రియాక్షన్"
2 years agoTariffs War | అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయంపై కెనడా, మెక్సికో దేశాలు ప్రతీకార చర్యలకు దిగాయి. అందులో భాగంగా 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25% సుంకం విధిస్తునట్లు ఆ"PM Modi | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్"
2 years agoPM Modi | వరుసగా రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. ‘చరిత్రాత్మకంగా రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ప్రియ మిత్రుడికి అభినందనలు’ అని మోదీ ట్వీ�"Joe Biden | గాజాలో నెతన్యాహూ తప్పు చేస్తున్నారు : అమెరికా అధ్యక్షుడు బైడెన్"
3 years agoJoe Biden | ఇజ్రాయెల్-హమాస్ నడుమ యుద్ధం మొదలైనప్పటి నుంచి తొలిసారి ఇజ్రాయెల్‌ను అమెరికా తప్పుపట్టింది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజామిన్ నెతన్యాహూ తీరుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర అసహనం వ్యక్తం చ�"Pnnun Case | పన్నూన్ హత్యకు కుట్ర కేసు.. భారత్‌కు సీఐఏ చీఫ్‌ను పంపిన బైడెన్..!"
3 years agoPnnun Case | సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) హత్యకు ఓ భారతీయుడు కుట్ర పన్నినట్లు అభియోగాలు నమోదైన కేసులో అమెరికా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నది. ఈ కుట్రపై పూర్తి వివరాలను తెలుసుకునే"Joe Biden | అప్పుడు అమెరికా చేసిన తప్పులే మీరూ చేయొద్దు.. ఇజ్రాయెల్‌కు జో బైడెన్ హెచ్చరిక"
3 years agoJoe Biden | ఇజ్రాయెల్ (Israel) సేనలకు, హమాస్ (Hamas) మిలిటెంట్లకు మధ్య పోరు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఇజ్రాయెల్‌కు కీలక హెచ్చరిక చేశారు. హమాస్‌ను ఎదుర్కొనే విషయంలో ఆవేశం వద్దని, 9/11 దాడి అనంతరం అమ�"Nikki Haley | ద్వేషం కక్కే దేశాలకు సాయమా?: నిక్కీ హేలీ"
4 years agoNikki Haley | తాను అధ్యక్షురాలినైతే అమెరికాతో ద్వేషభావంతో వ్యవహరిస్తున్న దేశాలన్నింటికీ విదేశీ నిధులను నిలిపివేస్తానని రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న తొలి ఇండో అమెరికన్ నిక్కీ హేలీతాజా వార్తలు
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?















