Nikki Haley | ద్వేషం కక్కే దేశాలకు సాయమా?: నిక్కీ హేలీ
Nikki Haley | తాను అధ్యక్షురాలినైతే అమెరికాతో ద్వేషభావంతో వ్యవహరిస్తున్న దేశాలన్నింటికీ విదేశీ నిధులను నిలిపివేస్తానని రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న తొలి ఇండో అమెరికన్ నిక్కీ హేలీ ప్రకటించారు. తమ సహాయం పొందుతూనే, తమపై ద్వేషం, శత్రుత్వంతో
Nikki Haley | వాషింగ్టన్: తాను అధ్యక్షురాలినైతే అమెరికాతో ద్వేషభావంతో వ్యవహరిస్తున్న దేశాలన్నింటికీ విదేశీ నిధులను నిలిపివేస్తానని రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న తొలి ఇండో అమెరికన్ నిక్కీ హేలీ ప్రకటించారు. తమ సహాయం పొందుతూనే, తమపై ద్వేషం, శత్రుత్వంతో ఉన్న కొన్ని దేశాల వైఖరిని ఆమె ఎండగట్టినట్టు న్యూయార్క్ పోస్ల్ తెలిపింది.
ద్వేష వైఖరిని ప్రదర్శించే దేశాలకు ప్రతి రూపాయిని కట్ చేస్తానని, అమెరికా ప్రజలు ఎంతో కష్టపడి కూడగట్టిన సంపదను అలాంటి వారికి ఎందుకు ధారపోయాలని ఆమె ప్రశ్నించారు. గత ఏడాది అమెరికా 46 బిలియన్ డాలర్లు విదేశాలకు సహాయంగా అందించిందని, అందులో చాలా మొత్తం అగ్రరాజ్యాన్ని ద్వేషిస్తున్న దేశాలకు అందుతున్నాయని తెలిసి.. తమ దేశ పన్ను చెల్లింపుదారులు షాక్‌కు గురయ్యారని నిక్కీ చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

