ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న, ఆదివారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. అలాగే ఆర్థిక సర్వేను జనవరి 29న సభలో ఉంచుతారు.
Union Budget 2026 | కొంగొత్త ఆశలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.