దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు భారీగా పెరిగారు. 2024-25 అసెస్మెంట్ ఏడాదికిగాను 7.28 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ తాజాగా వెల్లడించింది.
మహిళా మదుపరుల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చిన్నమొత్తాల పొదుపు పథకం.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ స్కీం.. వచ్చే ఏడాది మార్చి 31తో దూరం కానున్నది.
బంగారం.. తరాలు మారినా వన్నె తగ్గని సంపద. అందుకే అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ కూడా పుత్తడిపై అందరికీ అంత మక్కువ. అయితే ఒకప్పటితో పోల్చితే నేడు పసిడిని చూసే వైఖరి మారింది.
EMPLOYMENT అనే ఆక్రోనింను ఆధారం చేసుకుని వాటి అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తామనే వాగ్దానంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను 23 జూలై రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
రాష్ట బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాం. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కేంద్రబడ్జెట్లో హైదరాబాద్‌కు ఎంత తెచ్చారు ? రాష్ర్టానికి నిధులు తేలేని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి కేంద్ర
బంగారంపై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఒకప్పుడు పుత్తడి అంటే ఆమడం దూరంలో ఉన్న పెట్టుబడిదారులు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడానికి ఎగబడుతున్నారు.
కేంద్ర బడ్జెట్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ర్టాలపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శించిందని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత టైం ఇచ్చామని, ఇక ఉపేక్షించేది లేదని, ఉతుకుడేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడు నెలల పాలనతో ప్రజలు సంతృప్త�
‘తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా, రాష్ట్రం హక్కులు పరిరక్షించాలన్నా.. ఢిల్లీ మెడలు వంచి నిధులు తేవాలన్నా, నదుల నీళ్లలో మన వాటా మనకు దక్కాలన్నా.. సింగరేణి ప్రైవేటుపరం కావొద్దన్నా.. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎ�
కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో క్రీడారంగానికి అరకొర నిధులే దక్కాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్రీడలకు ఈ బడ్జెట్లో రూ. 3,442.32 కోట్ల కేటాయింపులు చేశారు. గ
ఆదాయ పన్ను (ఐటీ) విధానంలో మధ్యతరగతి, వేతన జీవుల ఆకాంక్షల్ని మోదీ సర్కారు పట్టించుకోలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను మంగళవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్