iPhone | బడ్జెట్ ఎఫెక్ట్.. 6 వేల వరకు తగ్గిన ఐఫోన్ ధరలు
ఐఫోన్లను కొనుగోలు చేసేవారికి యాపిల్ సంస్థ శుభవార్తను అందించింది. అన్ని రకాల ఐఫోన్ల ధరలను 3-4 శాతం వరకు తగ్గిసూ నిర్ణయం తీసుకున్నది.
iPhone | న్యూఢిల్లీ, జూలై 26: ఐఫోన్లను కొనుగోలు చేసేవారికి యాపిల్ సంస్థ శుభవార్తను అందించింది. అన్ని రకాల ఐఫోన్ల ధరలను 3-4 శాతం వరకు తగ్గిసూ నిర్ణయం తీసుకున్నది. సార్వత్రిక బడ్జెట్లో ఎక్సైజ్ సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఈ ప్రయోజనాలను కొనుగోలుదారులకు బదలాయించడంలో భాగం గా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో అన్ని రకాల ఐఫోన్లు రూ.300 నుంచి రూ.6 వేల వరకు తగ్గనున్నాయి.
దీంతోపాటు దేశీయంగా తయారైన ఐఫోన్లు కూడా రూ.300 చౌకవగా…ఐఫోన్ ఎస్ఈ మాడల్ ధర రూ.2,300 తగ్గింది. ఐఫోన్ 15 ప్రొ, ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ రూ.1,29,800కి దిగొచ్చింది. తగ్గించకముందు ఇది రూ.1,34, 900గా ఉన్నది. అలాగే ఎంట్రీలెవల్ ఐఫోన్ ప్రొ మ్యాక్స్ 256 జీబీ స్టోరేజీ మాడల్ 10 శాతం తగ్గడంతో రూ.1,59,900 నుంచి రూ.1,54,000కి తగ్గింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

