రాష్ట బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాం. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కేంద్రబడ్జెట్లో హైదరాబాద్‌కు ఎంత తెచ్చారు ? రాష్ర్టానికి నిధులు తేలేని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదు.
గంగా ప్రక్షాళనకు వేల కోట్లు ఇచ్చి మూసీ అభివృద్ధికి రూపాయి ఎందుకు ఇవ్వలేదు ? కేంద్రాన్ని నిధులు అడగడంలో మాకు ఎలాంటి నామోషీ లేదు. అది మా హక్కు. కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి అన్యాయం జరిగిందనే నీతిఅయోగ్ సమావేశాన్ని బహిష్కరించాం.
– రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్