ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తన స్పీడ్‌తో థ్రిల్ పుట్టిస్తున్నాడు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 157 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఐపీఎల్ చరిత్ర
ముంబై : ఈ యేటి ఐపీఎల్లో ఉమ్రాన్ మాలిక్ తన స్పీడ్‌తో అందర్నీ అట్రాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓ కొత్త రికార్డు క్రియేట్ చేశాడ�
ప్రతిభకు సరైన దిశానిర్దేశం తోడైతే అద్భుతాలు చేయొచ్చని.. ఉమ్రాన్ మాలిక్ నిరూపిస్తున్నాడు. జమ్ములోని నవాబాద్కు చెందిన ఈ 22 ఏండ్ల కుర్రాడు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని తన వేగంతో ఆశ్చర్యచకితులను చేస్�
ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను బౌల్డ్ చేసిన తీరు హైలెట్. లైన్ అండ్ లెన్త్ బౌలింగ్త
సన్‌రైజర్స్ యువపేసర్ ఉమ్రాన్ మాలిక్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. అతను టీమిండియా మెటీరియల్ అని చెప్పాడు. మాలిక్‌ను టీమిండియా సెలెక్టర్లు గమనిస్తూ ఉండాలని, జాతీయ జట్టు �
అబుదాబి: అత్యంత వేగంతో బంతులు వేసి సంచలనం సృష్టించిన ఉమ్రాన్ మాలిక్‌పై భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. జమ్ము కశ్మీర్‌కు చెందిన 21 ఏండ్ల ఉమ్రాన్ కోల్‌కతాతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరా