నటరాజన్ స్థానంలో ఉమ్రాన్

దుబాయ్: యార్కర్ స్పెషలిస్ట్ తంగరసు నటరాజన్ కరోనా మహమ్మారి బారిన పడటంతో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అతడి స్థానంలో మీడియం పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను రిప్లేస్మెంట్ కింద జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ మ్యాచ్‌లు యూఏఈ వేదికగా జరుగుతుండగా.. ఢిల్లీ, హైదరాబాద్ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకు నిర్వహించిన పరీక్షల్లో నటరాజన్‌కు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో అతడు జట్టును వీడి ఐసోలేషన్‌కు పరిమితం కాగా.. నెట్ బౌలర్‌గా ఉన్న ఉమ్రాన్‌ను రైజర్స్ యాజమాన్యం జట్టులోకి తీసుకుంది. జమ్ము కశ్మీర్ తరఫున ఒక టీ20, ఒక లిస్ట్-ఏ మ్యాచ్ ఆడిన ఉమ్రాన్.. నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

