ఐపీఎల్లో ఫాస్టెస్ట్ యార్కర్.. ధోనికి వేసిన మాలిక్.. ఆ బాల్ స్పీడెంతంటే?
ముంబై : ఈ యేటి ఐపీఎల్లో ఉమ్రాన్ మాలిక్ తన స్పీడ్‌తో అందర్నీ అట్రాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. టోర్నీలోనే అత్యంత వేగవంతమైన బంతిని విసిరాడు. అది కూడా ధోనీకి వేయడం విశేషం. నిజానికి ఈ మ్యాచ్‌లో రెండుసార్లు మాలిక్ ఫాస్టెస్ బాల్ వేశాడు. 154 కిలోమీటర్ల వేగంతో మాలిక్ ఈ మ్యాచ్‌లో రెండు బంతుల్ని విసిరాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్లో చెన్నై ఓపెనర్ గైక్వాడ్‌కు కూడా 154 కిలోమీటర్ల వేగంతో మాలిక్ బంతిని విసిరాడు. ఆ బాల్‌ను అతను ఫోర్ కొట్టాడు. ఒక మళ్లీ 19వ ఓవర్లో మాలిక్ ఓ యార్కర్ వేశాడు. ధోనీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 154 కిలోమీటర్ల వేగంతో ఉమ్రాన్ ఆ యార్కర్ బౌల్ చేశాడు. ఆ బంతికి ధోనీ సింగిల్ తీశాడు. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బంతి వేసిన బౌలర్లలో లకీ ఫెర్గూసన్‌ను ఉమ్రాన్ మాలిక్ బీట్ చేసినట్లు ట్విట్టర్లో నెటిజెన్స్ పేర్కొన్నారు. మాలిక్ తన స్పీడ్‌తో హోరెత్తించినా.. ఆ మ్యాచ్‌లో మాత్రం హైదరాబాద్ జట్టుకు ఓటమి తప్పలేదు.
https://twitter.com/Abhijai74527667/status/1520790931611394048?s=20&t=4jY5THycyItr50-ZxsYGyw
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

