PBKS vs CSK | దూబే గోల్డెన్ డక్.. మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై
PBKS vs CSK : పంజాబ్ కింగ్స్‌తో ధర్శశాలలో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. స్పిన్నర్ రాహుల్ చాహర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు.
PBKS vs CSK : పంజాబ్ కింగ్స్‌తో ధర్శశాలలో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. పవర్ ప్లేలో ఓపెనర్ అజింక్యా రహానే(9) వికెట్ కోల్పోయిన సీఎస్కే.. ఆ తర్వాత మరింత కష్టాల్లో పడింది. స్పిన్నర్ రాహుల్ చాహర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు.
వరుస బంతుల్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(32), డేంజరస్ శివం దూబే(0)ను గోల్డెన్ డక్‌గా వెనక్కి పంపాడు. దాంతో, అప్పటిదాకా పటిష్టస్థితిలో ఉన్న చెన్నై.. 69 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం డారిల్ మిచెల్(28), మోయిన్ అలీ(1)లు ఆడుతున్నారు. 8 ఓవర్లకు స్కోర్ .. 71/3.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

