TSPSC | భవిష్యత్‌లో ఎవరైనా ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడితే ఇక అంతే సంగతులు. పదేండ్ల పాటు జైల్లో గడపాల్సిందే. ఉద్యోగం రాకుండా అనర్హత వేటుకు గురికావాల్సిందే. అంతేగాక భారీ జరిమానా, ఆస్తుల జప్తును ఎదుర్కోవాల్సి�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తన భర్త ఏ రాజశేఖర్‌ను నేరం అంగీకరించాలని పోలీసులు వేధిస్తున్నారని ఏ సుచరిత దాఖలు చేసిన పిటిషన్ విషయంలో తాము ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు తే
ఇద్దరు వ్యక్తుల తప్పిదం వల్ల మొత్తం వ్యవస్థను అంతా తప్పుపడుతున్నారని, ఆ ఇద్దరు వ్యక్తుల స్వార్థమే రాష్ర్టాన్ని కుదిపేస్తున్నదని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు.
ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. వివిధ పార్టీలు, కష్టజీవుల కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు. స్వరాష్ట్రంలో స్వశక్తితో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రి�
పైరవీలకు తావు లేకుండా పకడ్బందీ ప్రణాళికలు, అత్యాధునిక సాంకేతికతతో ఎన్నో ఉద్యోగాలను భర్తీ చేసింది టీఎస్పీఎస్సీ. ఒక్క ఆరోపణ లేకుండా వేల రిక్రూట్మెంట్లు చేసింది. ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్న టీఎస్పీఎస�
తెలంగాణలో టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీలో ప్రత్యేకతను కనబరుస్తూ ముందుకు సాగుతున్నది. 2014నుంచి ఇప్పటివరకు వేలాది ఉద్యోగాలను భర్తీ చేసింది. గత 8 ఏండ్లలో టీఎస్పీఎస్సీ ద్వారా కొలువులు పొందిన యువత ఇప్పుడు �
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్...పారదర్శక నియామకాలతో ఎంతో మందికి మేలు చేసిన సంస్థ. ప్రతిభా పాటవాలే కొలమానంగా భావించి ఉద్యోగాలను భర్తీ చేసింది. మెరిట్ ప్రాతిపదికనే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల్లో రెండో ప్రశ్నపత్రాన్ని తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఇవ్వాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)కు హ�
డ్రైవింగ్ రాకుండానే వాహనం నడిపినట్టు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల పరిస్థితి తయారైంది. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే అభినందించాల్సింది పోయి ప్రభుత్వం తీసుకునే విధానపర నిర్ణయాలను గుడ్డిగా వ్యత�
టీఎస్పీఎస్సీ పేపర్ల లికేజీ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, పేపర్ కాలేజీకి పాల్పడిన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
Congress | ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఏపీపీఎస్సీలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి రాష్ట్రంలోని ఏ నిరుద్యోగిని కదిపినా కథలు కథలుగా చెప్తారు. స్వార్థ రాజకీయాలతో నాటి పాలకులు తెలంగాణ నిరుద్య�
TSPSC | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1ప్రిలిమ్స్‌లో ఎంత మందికి వందకు పైగా మార్కులు వచ్చాయనేదానిపై ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తున్నది. నిందితులను కస్టడీలో విచారించటంతో పాటు వారి �
TSPSC | తెలంగాణ ఆకాంక్షే.. నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో మొదటి రెండు ఇప్పటికే సాకారం చేసుకున్నాం. మూడోది చివరి దశకు చేరింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. కేవలం తొమ్మి�
ఉద్యమ నినాదానికి 100% న్యాయం చేసింది. మొత్తంగా ఉద్యోగాల భర్తీలో నిఖార్సైన రూపంగా అవతరించింది. తిండి తినక, రాత్రింబవళ్లు కష్టపడి చదువుకొని కొలువులు సాధించిన ప్రభుత్వ ఉద్యోగులే ఈ మాటలు అంటున్నారు.
TSPSC | నిజం నిద్రలేచేసరికి అబద్ధం అమడ దూరం ప్రయాణిస్తుందని సామెత. అదే సమయంలో నిజం నిలకడమీద తేలుతుందని కూడా చెప్తారు. టీఎస్పీఎస్సీలో ఇద్దరు వ్యక్తులు చేసిన దుర్మార్గాన్ని ఆసరాగా చేసుకొని రాష్ట్రంలో కొందర�