తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించనుండగా.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది.
గ్రూప్-4 పరీక్షను శనివారం పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పరీక్ష నిర్వహణకు జిల్లావ్యాప్తంగా 111 కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 34,459మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
టీఎస్పీఎస్సీ చేపట్టిన గ్రూప్-4 పరీక్షలను జిల్లా వ్యాప్తంగా 163 కేంద్రాల్లో శనివారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్య�
Group-4 Exam | గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఆరు రకాల పద్ధతుల్లో చెక్ చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఈ క్రమంలో గతంలో బయోమెట్రిక్ ఉండగా.. ఈసారి థంబ్
కల్లాకపటం లేనితనం, ఆత్మీయతల్లో అమ్మగుణం, గిరులనే తమ నివాసాలుగా మలుచుకొని, అక్కడ దొరికే ప్రకృతి సహజసిద్ధమైన వాటిని సేకరిస్తూ ప్రకృతితో మమేకమైన జీవనం గిరిజనులది. దశాబ్దాలుగా ఈ అడవితల్లి బిడ్డలు గుట్టలను �
గ్రూప్-4 పరీక్ష శనివారం నాడు అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరు రకాల పద్ధతుల్లో అభ్యర్థులను చెక్ చేయాలని నిర్ణయించింది.
సంగారెడ్డి జిల్లాలో జూలై 1న జరగనున్న గ్రూప్-4 పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో గ్రూప్-4 పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల�
పరీక్షల నిర్వహణను అడ్డుకోవాలి. ఉద్యోగాలు భర్తీచేయకుండా నిలువరించాలి. ఉద్యోగార్థుల్లో కల్లోలం రేపి. ఆగం చేయాలి.. ఇదీ కొంత మంది కుట్రదారుల ప్రయత్నం. ఏదో ఒకటి సృష్టించి బట్టకాల్చి మీదెయ్యాలి.
గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని బుధవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) విడుదల చేసింది. ‘కీ’తో పాటు మాస్టర్ ప్రశ్నపత్రం, స్కాన్చేసిన 2,33,506 ఓఎమ్మార్షీట్ల (రెస్పాన్
Group-1 Prelims Key | గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమనరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో ఉంచింది. వీటితో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాలను వెబ్స�
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జిల్లాలో వచ్చే నెల మొదటివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్రూప్-4 రాత పరీక్షలను సజావుగా నిర్వహించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు �
హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను https://www.tspsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.