ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫీజులను భారీగా పెంచిన సర్కారు.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించింది. ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులపై
TS TET | టెట్ ఫీజు పెంపు సరికాదని మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి సుమన్ లేఖ రాశారు. టెట్ పరీక్ష ఫీజు పేపర్‌కు రూ.1,000.. రెండు పేపర్లకు రూ.2వేలకు పెంచడం సరికాదన్నారు.
రాష్ట్రంలోని నిరుద్యోగుల నడ్డి విరుస్తూ టెట్ ఫీజును ప్రభుత్వం భారీగా పెంచేసింది. ఒక్కో పేపర్‌కు ఫీజును రూ.వెయ్యిగా నిర్ధారించింది. రెండు పేపర్లు రాయాలంటే రూ.2 వేలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సమగ్ర నోటిఫికేషన్ విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. టెట్ నిర్వహణకు గతంలో జారీచేసిన జీవోలో మార్పులు చేయాల్సి రావడమే ఇందుకు
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ పరీక్షల కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.
TS TET | డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. టెట్ నిర్వహించకుండా డీఎస్సీ నిర్వహించడం వల్ల రాష్ట్రంలోని 7 లక�
TS TET | డీఎస్సీ-2024 కంటే ముందుగానే టీచర్ అర్హత పరీక్ష ( టెట్ ) నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విద్యా శాఖ కమిషనర్‌కు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింద
లాంగ్వేజ్ పండిట్ కాబోయే టీచర్లకు ‘టెట్' తంటాలు తప్పడం లేదు. టెట్‌లో తమకు సంబంధం లేని సబ్జెక్టులు, ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉండటం అభ్యర్థులను కలవరపెడుతున్నది. అవసరం లేకున్నా.. ఉపయోగపడకున్నా గణితం సహా ప�
డీఎస్సీతో పాటు టెట్ వేసి, టీచర్ పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు.
ఈ నెల 15న నిర్వహించిన టీఎస్ టెట్ ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. ఎప్పుడూ కఠినంగా ఉండే పేపర్1 ఈసారి సులభంగా రావడంతో ఇందులో ఉత్తీర్ణత పెరిగే అవకాశం ఉన్నది. పేపర్2 కాస్త కఠినంగా రావడంతో ఇది ఉత్తీర్ణతపై �
ఎస్ టెట్ ప్రాథమిక ‘కీ’ బుధవారం విడుదలైంది. ‘కీ’పై అ భ్యంతరాలను ఈ నెల 23 సాయం త్రం 5 గంటల వరకు ఆన్లైన్లోనే స్వీకరిస్తామని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు.