హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమ స్తే తెలంగాణ): టీఎస్ టెట్ ప్రాథమిక ‘కీ’ బుధవారం విడుదలైంది. ‘కీ’పై అ భ్యంతరాలను ఈ నెల 23 సాయం త్రం 5 గంటల వరకు ఆన్లైన్లోనే స్వీకరిస్తామని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. https://tstet.cgg.gov. in వెబ్సైట్లో కీతోపాటు దానికి సం బంధించిన ప్రశ్నపత్రాన్ని కూడా అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు.