ఎరువుల కంపెనీలపై గ్యాస్ ‘బండ’!
గ్యాస్ లభ్యత తగ్గడంతో పలు వాణిజ్య యూరియా ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గుముఖం పడుతున్నది. దీంతో తమ సామర్థ్యంలో 60 శాతాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. దక్షిణాదిలోని ఎరువుల తయారీ ప్లాంట్లు మాత్రం ప్రస్తుతానికి పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి.
- కొరతతో భారీగా తగ్గిన ఉత్పత్తి
- పెరగనున్న యూరియా ధరలు?
న్యూఢిల్లీ: గ్యాస్ లభ్యత తగ్గడంతో పలు వాణిజ్య యూరియా ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గుముఖం పడుతున్నది. దీంతో తమ సామర్థ్యంలో 60 శాతాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. దక్షిణాదిలోని ఎరువుల తయారీ ప్లాంట్లు మాత్రం ప్రస్తుతానికి పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే యూరియా లభ్యతపై తీవ్ర ప్రభావం పడి కొరత ఏర్పడే అవకాశముంది.
గ్యాస్ ఎనర్జీ ధరలు పెరిగితే ఉత్పత్తి ఖర్చులు కూడా పెరుగుతాయి. తద్వారా ఎరువుల ధరలు కూడా భారీగా పెరగవచ్చు. ఇప్పటికే గత నెల రోజుల వ్యవధిలో అంతర్జాతీయంగా యూరియా ధర 25 శాతం పెరిగి టన్ను 600 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం లభ్యమవుతున్న గ్యాస్ వనరులను ఉపయోగించుకుని గరిష్ఠంగా ఎరువులను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని పలు కంపెనీలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

