రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రథసారథి అని పేర్కొన్నారు.
సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమంలో 57వ అఖిలాంధ్ర సాధు పరిషత్తు సభలు వైభవంగా కొనసాగుతున్నాయి.
జగిత్యాలలో నిర్వహించిన సీఎం సభకు జనం పోటెత్తారు. అడుగడుగునా అధినేతకు స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు పోటీపడ్డాయి. తమ పట్టణానికి వచ్చిన రాష్ట్ర ప్రగతిసారథికి జగిత్యాల జనం వీధుల్లోకి వచ్చి గౌరవ సూచకం
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటనతో ఉలిక్కిపడ్డ జిల్లావాసులు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఘటన ఉమ్మడి జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జీవన్ రెడ్డి ఎదుగుదలను ఓర్వలేకనే కుట్ర ? ఎమ్మ�
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌ను రాజకీయభవన్గా మార్చారని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఎద్దేవాచేశారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసైకి రాజకీయాలపై ఆసక్తి �
మాక్లూర్, ఏప్రిల్ 14: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని మానిక్‌బండార్ గ్రామంలో గురువారం అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గ్రామానికి చెందిన సఫాయి కార్మికురాలి కాళ్లను కడిగి కృత
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాన్సెన్స్ అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి న్యూసెన్స్ అని పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ రైతులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తున్నదని మండ�
కేసీఆర్‌ది కోట్లాది మంది అభిమానం పొందిన గుండె: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పినవన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తెలిపారు. అసెంబ్ల
ప్రధాని మోదీ రాజ్యాంగ ద్రోహి అని, తెలంగాణ ఏర్పాటుపై మరోసారి విషం చిమ్మాడని పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మోదీ తెలంగాణ పాలిట రాబందులా, మోసకారిగా మారాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.