నగరంలో ట్రాఫిక్ జంక్షన్లు దాటేందుకు ఎదురు చూపులు తప్పడం లేదు. ట్రాఫిక్‌తో రోడ్లన్నీ రద్దీగా ఉన్నా, ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు మాత్రం కన్పించడం లేదనే విమర్శలు వస్తున్న�
భారీ వర్షాలు, ట్రాఫిక్ జామ్‌లు బెంగళూరు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం, నీళ్లు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ పోలీసులు ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లై ఓవర్‌ను ఒకవైపు మ�
సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు సైరన్లు వాడుతున్న వారిని గుర్తించేందుకు నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో వెస్ట్‌జోన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు బుధవారం స్పెషల్ �
Lamborghini | లాంబోర్గిని (Lamborghini).. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటలీకి చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆటోమోబిలి లాంబోర్గిని కారును కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు.
Street vendors | వారంతా చిన్నా, చితకా పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే బడుగుజీవులు. రెక్కాడితే డొక్కాడని వీధి వ్యాపారులపై(Street vendors) ట్రాఫిక్ పోలీసులు(Traffic police) దాష్టీకం ప్రదర్శించారు. ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద వం�
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించి, బాధ్యతతో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏసీపీ శంకర్ రాజు అన్నారు.
Traffic Restrictions | హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిమజ్జనం జరిగే సమయంలో తిరిగే సిటీ ఆర్టీసీ బస్సులపై ఆంక్షలు విధించినట్లు త
Ganesh Immersion | ఈ నెల 17వ తేదీన గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో మూడు రోజుల పాటు సూరారం కట్టమైసమ్మ రోడ్డును మూసివేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Transgenders | హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సూచించారు.
Cyberabad | ఈ నెల 14వ తేదీ నుంచి సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు ఈ ఆంక్షలు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
అతివేగంతో వెళ్తున్న ఓ యువకుడిని ఆపి పోలీసులు బండిని స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించడంతో సదరు యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ �
ఓ జోన్ డీసీపీ తిట్ల పురాణం పోలీస్‌శాఖలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సదరు అధికారి.. నోటి దురుసుతో సిబ్బంది తీవ్ర మానసిక శోభకు గురవుతున్నారు. మరికొందరు ఆ జోన్లో పనిచేయాలంటేనే భయపడిపోతున్నారు.