కూరగాయల ధరలు కొండెక్కాయి. కొనాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. నెల రోజుల్లో టమాట నాలుగు రెట్లు పెరగ్గా, మిగతా కూరలు 40నుంచి 50శాతం పెరిగాయి. పచ్చిమిర్చి ముట్టుకుంటే ఘాటెక్కుతున్నది. టమాట నేడోరేపో సెంచరీ కొట్ట�
Vegetable Price Hike | దేశ రాజధాని ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో వడగాలులు వీస్తున్నాయి. అదే సమయంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వాటి ప్రభావం వంటిల్లుపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తున్నది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణం�
టమాట ధర మాట రానీయడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్యుడు ఈ పేరెత్తితే బెదిరిపోయే పరిస్థితులు దాపురించాయి. వారం కిందటి వరకు రూ.50 వరకు ఉన్న టమాట కిలో ధర ఏకంగా రెట్టింపై రూ.100కు చేరింది.
టమాటా అంటే అందరికీ ఇష్టమే. సూప్ నుంచి చారు వరకు ఏదైనా చేసుకోవచ్చు. చవకగా దొరికేస్తుంది కూడా. కానీ, అతి సర్వత్ర వర్జయేత్ అనే మాట టమాటాకూ వర్తిస్తుంది.
Tomatoes | ఏ కూర వండినా టమాటాలు మస్ట్గా ఉండాల్సిందే. ఒక్క టమాటా వేసినా సరే ఆ కూర టేస్టే మారిపోతుంది. అందుకే టమాటాలను ఎప్పుడూ కిచెన్లో స్టాక్ పెట్టుకుంటుంటారు. ఒకేసారి టమాటాలను మార్కెట్లో కొని తెచ్చుకుని ఫ్�
మొన్నటి వరకు ఆకాశంలో ఉన్న టమాట ధర.. నేడు అమాంతం పడిపోయింది. మూడు నెలల క్రితం కిలో రూ.300 పలికి బెంబేలెత్తించగా, నేడు 30 పైసలకూ కొనే దిక్కులేక నేలపాలవుతున్నది. 20 రోజుల్లోనే పరిస్థితి తలకిందులైంది. ఏపీలోని నంద్య�
మొన్నటి వరకు సామాన్యుడిని బెంబేలెత్తించిన టమాట ధర దిగొచ్చింది. మదనపల్లె మార్కెట్లో శుక్రవారం మొదటిరకం కేజీ టమాట రూ.9లు పలికింది. నిత్యవసర సరకుల్లో ఒకటైన టమాట ధరలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి.
Tomato | టమాటాను 5 నుంచి 15 రోజులపాటు నిల్వ ఉండేట్టు చేయటంలో తమ పరిశోధనలు సఫలీకృతమయ్యాయని లక్నోలోని ‘సీఎస్ఐఆర్-ఎన్బీఆర్ఐ’ (నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) సంస్థ తాజాగా వెల్లడించింది.
Tomato | టమాటా, ఇతర కూరగాయల ధరలు మల్టీ నేషనల్ ఫుడ్ రెస్టారెంట్స్ను సైతం బెంబేలెత్తిస్తున్నాయి. మొన్న మెక్డొనాల్డ్స్, నిన్న సబ్వే, తాజాగా ‘బర్గర్ కింగ్'.. టమాటాకు టాటా చెప్పింది. ‘టమాటాలకు కూడా వెకేషన్
Banana Price | దాదాపు రెండు నెలలుగా భగ్గుమన్న టమాట ధరలు శాంతించినా.. అరటి ధరలు ఆవేదన కలిగిస్తున్నాయి. బెంగళూరులో కిలో రూ.100 పలుకుతుండటమే దీనికి కారణం.
మొన్నటిదాకా ఆకాశాన్నంటిన టమాట ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. మదనపల్లె మార్కెట్లో టమాట ధర భారీగా తగ్గింది. గత నెల 30న మార్కెట్ చరిత్రలోనే కిలో ధర రూ.196 పలికింది.