టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ హీరో షాహిద్‌కపూర్ తో వెబ్‌సిరీస్ ప్రాజెక్టుతో బిజీగా ఉంది. రాజ్-డీకే డైరెక్ట్ చేస్తున్న ఈ సిరీస్ గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది.
పవన్ కళ్యాణ్ కి ఇప్పుడంటే పదేళ్లకు ఒక హిట్ వస్తుంది. కానీ 20 ఏళ్ల కింద ఆయన ఏం చేసినా హిట్టే. వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాడు పవర్ స్టార్.
కంచె సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మంచి బ్రేక్ అందుకుంది జబల్‌పూల్ సుందరి ప్రగ్యాజైశ్వాల్. ఈ భామ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు క్రేజ్ మామూలుగా ఉండదు.
ఎక్కడైనా కష్టం ఉంది అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందించడం సోనూసూద్ అలవాటు. అవసరంలో ఉన్నవారి కోసం ఇప్పటికి దాదాపు రూ. 30 కోట్లకు పైగా సొంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఈయన చేసిన మంచి పనులే కోట్లాది మంది అభిమ�
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న కపుల్స్ లో కాజల్-గౌతమ్ కిచ్లూ టాప్ ప్లేస్ లో ఉంటారు. పెండ్లి పీటలెక్కిన నాటి నుంచి ఇప్పటివరకు తరచూ ఏదో ఒక అప్ డేట్‌తో ఫాలోవర్లను పలుకరిస్తూనే ఉన్నారు.
ముంబై (26/11) ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ కథ ఆధారంగా వస్తున్న సినిమా మేజర్. టాలీవుడ్ యాక్టర్ అడివి శేష్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు.
టాలీవుడ్ లో కామిక్ స్టైల్ యాక్టింగ్ స్కిల్ ఉన్న నవతరం హీరోల్లో టాప్ ప్లేస్ లో ఉంటాడు నవీన్ పొలిశెట్టి. ఈ యువ నటుడు జాతిరత్నాలు సినిమాతో తనలోని కామెడీ టచ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించా�
పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి మీద ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వార్తలు బాగా హల్ చల్ చేశాయి. ఈయన కనీసం ఇంటి అద్దె కట్టుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని ప్రజా గాయకుడు గద్దర్ ఒక సమావేశంలో తెలిపారు.
తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి.. స్టార్ హీరోగా ఎదిగిన కథానాయకుడు శ్రీకాంత్. ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు శ్రీక
అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకోగా..ఆ తర్వాత సడెన్ గా ఆగిపోయింది.
కిరణ్ అబ్బవరం | విడుదలైంది ఒక్క సినిమా మాత్రమే. అది కూడా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు రెండో సినిమా విడుదలకు సిద్ధమైంది. అప్పుడే ఆ హీరో చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.