Bangarraju | ‘బంగార్రాజు’ టైం ఫిక్సయింది..వివరాలివే..!
సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కు కెరీర్ లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ ను అందించాడు యువ దర్శకుడు కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna). ఇపుడు ప్రీక్వెల్ మూవీ 'బంగార్రాజు' (Bangarraju) ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యాడు.

సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కు కెరీర్ లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ ను అందించాడు యువ దర్శకుడు కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna). ఇపుడు ప్రీక్వెల్ మూవీ ‘బంగార్రాజు’ (Bangarraju) ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యాడు. బంగార్రాజు చిత్రాన్ని ఆగస్టు 20న గ్రాండ్ గా లాంఛ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఉప్పెన ఫేం కృతిశెట్టి ఈ ప్రాజెక్టులో నాగచైతన్యకు జోడీగా నటించనుంది. హైదరాబాద్ లోని రెండు ప్రముఖ స్టూడియోల్లో మేకర్స్ ఇప్పటికే షూటింగ్ కోసం స్పెషల్ సెట్స్ వేశారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో బంగార్రాజు మరణం తర్వాత ఏం జరిగిందనేది చూపిస్తే..బంగార్రాజులో మాత్రం మరణానికి ముందు ఏం జరిగిందో చూపించబోతున్నాడట డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ.
ఈ మూవీలో నాగార్జున పాత్ర కోసం స్వర్గాన్ని తలపించేలా ప్రత్యేకంగా సెట్స్ కూడా వేశారట. బంగార్రాజుకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ పై త్వరలో క్లారిటీ రానుంది. మొదటి వెర్షన్ లో కీ రోల్ చేసిన రమ్యకృష్ణ మరోసారి బంగార్రాజులో నాగ్ తో కలిసి మెరువబోతుంది. నాగార్జున మరోవైపు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో కీ రోల్ పోషిస్తోంది.
ఇవికూడా చదవండి..
Regina Cassandra| అస్థిపంజరాన్ని పరీక్షిస్తున్న రెజీనా
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

