Alasina Sanchari Song| మెలోడియస్ గా ‘అలసిన సంచారి’ వీడియో సాంగ్
టాలీవుడ్ (Tollywood) యాక్టర్ కమ్ డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల (Srinivas Avasarala) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం నూటొక్క జిల్లాల అందగాడు (101 Jillala Andagadu).

టాలీవుడ్ (Tollywood) యాక్టర్ కమ్ డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల (Srinivas Avasarala) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం నూటొక్క జిల్లాల అందగాడు (101 Jillala Andagadu). శ్రీనివాస్ అవసరాల స్క్రిప్ట్ నందించగా..రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి అలసిన సంచారి వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఫిలాసఫికల్ టచ్‌తో మెలోడీగా సాగుతున్న ఈ పాటలో దాదాపు సినిమాలోని క్యారెక్టర్లన్నింటినీ చూపించాడు డైరెక్టర్.
ఈ సినిమాలో అవసరాల బట్టతలతో బాధపడే గొట్టి సూర్యనారాయణ పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. కాగా అవసరాల తన సమస్యతో ఎలాంటి ఇబ్బంది పడుతున్నాడనేది పాటలో చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. శ్రీ విశ్వ రాసిన ఈ పాటను హేమచంద్ర పాడాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లలో దిల్ రాజ్, క్రిష్ సమర్ఫణలో శిరీష్, వై రాజీవ్ రెడ్డి, జే సాయి బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ డైరెక్టర్. సినిమాటోగ్రఫీ రామ్, ఎడిటింగ్ కిరణ్ గంటి. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవికూడా చదవండి..
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

