Nayanthara | క్రేజీ అప్ డేట్..సత్యదేవ్ భార్యగా నయనతార !
టాలీవుడ్ (Tollywood)లో సెట్స్ పైకి వెళ్లిన క్రేజీ ప్రాజెక్టు లూసిఫర్ రీమేక్. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీకి గాడ్ ఫాదర్ టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే తాజాగా ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.

టాలీవుడ్ (Tollywood)లో సెట్స్ పైకి వెళ్లిన క్రేజీ ప్రాజెక్టు లూసిఫర్ రీమేక్. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీకి గాడ్ ఫాదర్ టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్ చేస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ యాక్టర్లు భాగస్వామ్యం కానుండటంతో సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో నటిస్తున్నట్టు ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇప్పటికే బయటకు వచ్చింది.
అయితే తాజాగా ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. చిరంజీవి సోదరి పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) కనిపించనుంది. ఒరిజినల్ వెర్షన్ లో వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) పోషించిన పాత్రను సత్యదేవ్ (Satyadev) పోషిస్తున్నాడని తెలిసిందే. సత్యదేవ్ భార్యగా నయనతార కనిపించనుందట. సోలో హీరోగా సక్సెస్ రూట్లోకి వచ్చిన సత్యదేవ్ కెరీర్ కు ఈ చిత్రం పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ తెలుగు రీమేక్ లో మోహన్ లాల్ పోషించిన పాత్రలో చిరంజీవి కనిపించనుండగా..పృథ్విరాజ్ సుకుమారన్ పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపిస్తాడా..? లేదా యాక్టర్ ఎవరైనా కనిపిస్తారా..అన్నది తెలియాల్సి ఉంది. మంజువారియర్ పాత్రను నయనతార చేస్తోంది.
ఇవికూడా చదవండి..
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

