Ram Gopal Varma | వివాదాల దర్శకుడు రామ్ రాంగోపాల్ వర్మ మరోసారి చిక్కుల్లోపడ్డారు. ఓ టీవీ ఛానల్లో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. దర్శకుడితో పాటు టీవీ యాంకర్‌పై సైతం రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు.
టాలీవుడ్‌పై హీరో డా.రాజశేఖర్ వేసిన ముద్ర బలమైనది. ఆయన సినిమాలను అభిమానించే వాళ్లు నేటికీ కోకొల్లలు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఆయన కాస్త వెనుకబడ్డ మాట వాస్తవం. ఏడేళ్ల క్రితం ‘గరుడవేగ’ సినిమాతో రాజశేఖర్ క�
నాగార్జున తన వందవ సినిమాను నిశ్శబ్దంగా మొదలుపెట్టారు. రా.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇందులో టబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు కొన�
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల 'కింగ్డమ్' సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో విజయ్ తన కెరీర్‌ను మరింత స్పీడ్ పెంచాడు.
OTT | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా నిర్మించిన ‘లోక చాప్టర్ 1 చంద్ర’ చిత్రం ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ వసూళ్లతో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించింది. చంద్ర, డొమినిక్ అరుణ్ దర్శకత్వ
Niharika - Vishwak Sen | టాలీవుడ్లో మెగా కుటుంబం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి మెగాస్టార్‌గా ఓ వెలుగు వెలుగుతుండగా, ఆయన బాటలో ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంది హీరోలు అశేష ప్రేక్షకాదరణ సంపాదించారు.
OTT | దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకులకి మంచి వినోదం పంచే ఉద్దేశంతో ఇటు థియేటర్, అటు ఓటీటీలో వైవిధ్యమైన సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. నవ్వులు, ప్రేమ, స్నేహం నేపథ్యంలో రూపొందిన చిత్రాల�
మెగా హీరో సాయిదుర్గా తేజ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘ది ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2025’ ఈవెంట్లో పాల్గొన్న తేజ్, అభిమానులతో ముచ్చటించే సమయంలో చేసిన కొన�
‘కాంతార’ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు పొందారు కన్నడ అగ్ర హీరో రిషబ్ శెట్టి. దసరా సందర్భంగా విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’ పానిండియా రికార్డులను అధిగమిస్తూ దూసుకుపోతున్నది.
ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. ఈ ఏడాది ‘కింగ్డమ్'తో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆయన తాజాగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు శ్రీకారం చుట్టారు.
‘ఈ సినిమాలో నేను పోషించిన క్యారెక్టర్ నేటి యువత ఆలోచనలకు దగ్గరగా ఉంటుంది. ఇలాంటి ఈజ్‌తో కూడిన పాత్రలు చేయడం నాకు చాలా ఇష్టం. ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా చూడండి.
ARI Movie | ‘పేపర్ బాయ్’ లాంటి సున్నితమైన ప్రేమ కథతో అందరినీ మెప్పించిన దర్శకుడు ‘అరి’ అంటూ ఈ వారం ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. నిన్న (అక్టోబర్ 10) విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది.