Monica Song | సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేని. అయితే తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్దే నటించిన ‘మౌనికా’ (కూలీ సినిమాలోని పాట) సాంగ్‌కు ఒక చిన్నారి వేసిన స్టెప్పులు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. రీసెంట్గా తమిళనాడులో జరిగిన ఒక ఈవెంట్‌కి పూజా హెగ్దే ముఖ్య అతిథిగా రాగా.. ఈ వేడుకలో వేదికపై వచ్చి పూజా హెగ్దేను మౌనిక డ్యాన్స్ చేయమని అభిమానులు కోరతారు. అయితే పూజా మౌనికా పాటకు డ్యాన్స్ చేస్తుండగా.. అదే వేదికపై ఒక బుడతాడు పూజాకి షాక్ ఇస్తూ.. సూపర్ స్టెప్పులతో అదరగొట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Yaara nee 🤯🔥 pic.twitter.com/YH1heMRynH
— OTT Trackers (@OTT_Trackers) February 8, 2026