బియ్యం, పప్పు, ఉప్పు ఇలా ఏ వస్తువును కొన్నా జీఎస్టీ పేరిట పన్ను వాత. బండి కొనాలంటే లైఫ్ ట్యాక్స్. పెట్రోల్ కొట్టించాలంటే వ్యాట్, ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్. బండితో రోడ్డు మీదకు వెళ్దామంటే టోల్ ట్యాక్�
NHAI | జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాల (Two wheelers) నుంచి టోల్ ఫీజు వసూలు చేయాలని కేంద్రం భావిస్తోందంటూ ఇవాళ ఉదయం నుంచి జాతీయ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వ ప్రతిపాదిత హైబ్రిడ్ యాన్యూటీ మోడ్ (హ్యామ్) ప్రయోజనకరం కాదని, దీనివల్ల వేలాదిమంది ఉపాధి దెబ్బతింటుందని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం ప్రభుత్వానికి విజ�
Illigal Toll Tax | కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట, జయశంకర్-భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బూర్నపెల్లి గ్రామాల పరిధిలో గల మానేరు వాగుపై కొందరు వ్యక్తులు అక్రమంగా టోల్‌టాక్స్ వసూలు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎం, హ్యామ్) రోడ్లకు ఏజెన్సీలు విముఖత చూపుతున్నాయి. ప్రభుత్వం నుంచి బిల్లులు సక్రమంగా వస్తాయనే నమ్మకం ఏజెన్సీల్లో ఏమాత్రం లేకపోవడంతో ఇందుకు �
FASTag | దేశంలోని టోల్ ప్లాజాల (Toll plazas) లో టోల్ ట్యాక్స్ (Toll tax) చెల్లించడానికి ఫాస్టాగ్ (FASTag) లను వినియోగిస్తున్నారు. వాహనానికి ఫాస్టాగ్ అంటించి ఉంటే టోల్ ప్లాజాల దగ్గర ఆగాల్సిన అవసరం ఉండదు. వాహనానికి అంటించి ఉన
ఇక రాష్ట్రంలో ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలన్నా టోల్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి రాబోతున్నది. ఆర్అండ్బీ శాఖ పరిధిలో 12 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్ల రోడ్లను హైబ్రిడ్ యాన�
ఉన్నతాధికారుల వాహనాలకు టోల్‌ట్యాక్స్ మినహాయింపునివ్వాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) కోరింది. శుక్రవారం సీఎస్ శాంతికుమారిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది.
జాతీయ రహదారులపై పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో నిర్వహిస్తున్న ప్లాజాల ద్వారా 2000 డిసెంబర్ నుంచి ప్రభుత్వం రూ.1.44 లక్షల కోట్లు టోల్ ట్యాక్స్‌గా వసూలు చేసినట్టు మంత్రి నితిన్ గడ్కరీ వెల�
Toll Tax | జాతీయ రహదారులపై టోల్ ఫీజు చెల్లింపులో కేంద్రం కొత్త నిబంధన తెచ్చింది. 20 కి.మీ వరకూ టోల్ ఫీజు చెల్లించనవసరం లేదు. అంతకు మించితే శాటిలైట్ బేస్డ్ టోల్ ట్యాక్స్ విధానం ప్రకారం ప్రయాణ దూరానికి అనుగుణంగా టో