కథానాయకుడు నాని 17 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్' నుంచి కొత్త స్టిల్ను విడుదల చేశారు. ఇందులో నాని కండలు తిరిగిన దేహంతో బీస్ట్ మోడ్లో కనిపిస్తున్న�
అతిధి పాత్రలు చేయడం చిరంజీవికి కొత్తేం కాదు. త్రిమూర్తులు, మాపిైళ్లె(తమిళం), ‘సిపాయి’(కన్నడం), ైస్టెల్, మగధీర, బ్లూస్లీ ఇలా చాలా సినిమాలున్నాయి. మరీ ముఖ్యంగా అభిమాని కోరికను కాదనలేని అశక్తత చిరంజీవిది. ఆ క�
అగ్ర హీరో నాని కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ ఎంటైర్టెనర్ ‘ది ప్యారడైజ్'. ‘దసరా’ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
నాని కథానాయకుడిగా హైదరాబాద్ నేపథ్యంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్'. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో ఉంది. ‘రా స్టేట్మెంట్' పేర�