జాతిని ఒక్కటి చేసిన నాయకుడు
నాని కథానాయకుడిగా హైదరాబాద్ నేపథ్యంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్'. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో ఉంది. ‘రా స్టేట్మెంట్' పేరుతో కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాల్ని పెంచింది. ‘ఇది కడుపుమండిన కాకుల కథ.
నాని కథానాయకుడిగా హైదరాబాద్ నేపథ్యంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో ఉంది. ‘రా స్టేట్మెంట్’ పేరుతో కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాల్ని పెంచింది. ‘ఇది కడుపుమండిన కాకుల కథ. వాటిని ఒక్కటి చేసిన తిరుగుబాటుదారుడి కథ. యువకుడు నాయకుడిగా మారి జాతిని ఒక్కటి చేసిన కథ’ అంటూ గ్లింప్స్‌లో సినిమా సారాంశాన్ని చెప్పారు.
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 26న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇంటెన్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాని తుపాకీ పట్టుకొని యుద్ధానికి సిద్ధమన్నట్లు పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. హైదరాబాద్ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, నాని పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారని, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్ సంగీతాన్నందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

