ది ప్యారడైజ్’లో బీస్ట్మోడ్
కథానాయకుడు నాని 17 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్' నుంచి కొత్త స్టిల్‌ను విడుదల చేశారు.
కథానాయకుడు నాని 17 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ నుంచి కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఇందులో నాని కండలు తిరిగిన దేహంతో బీస్ట్ మోడ్‌లో కనిపిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నాని జడల్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. రెండు జడలు, గుబురు గడ్డం, మీసాలతో కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన నాని లుక్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తాజా లుక్ కూడా ఆయన పాత్రపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్నది. హైదరాబాద్-సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇది. వచ్చే ఏడాది మార్చి 26న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: సి.హెచ్.సాయి, సంగీతం: అనిరుధ్ రవిచందర్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, రచన-దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
Priyanka Gandhi | బీజేపీ, ఆరెస్సెస్ విదేశీ అంటూ నా తల్లిని విమర్శించాయి : ప్రియాంక గాంధీ
తుంగతుర్తి జూనియర్ కోర్టు నూతన జడ్జి బాధ్యతలు స్వీకరణ
అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన రామవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని
కారేపల్లిలో నీటి కొరత నివారణకు ముందస్తు చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

