Jana Nayagan | తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు అయిన 'దళపతి' విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటిస్తున్న చివరి చిత్రం 'జన నాయగన్' కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
CupMukhyamBigil | భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలోని పాపులర్ డైలాగ్‌ను చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచారు.