Australia Open 2024: బుధవారం మెల్బోర్న్ లోని రాడ్ లీవర్ ఎరీనా వేదికగా ముగిసిన పురుషుల రెండో రౌండ్ పోరులో అల్కరాజ్.. 6-4, 6-7 (3-7), 6-3, 7-6 (7-3) తేడాతో లొరెంజొ సొనెగొ (ఇటలీ)ను ఓడించాడు.
Australia Open 2024: డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంకతో పాటు అమెరికా యువ సంచలనం కోకో గాఫ్.. రెండో రౌండ్‌ను దాటగా సీనియర్ ప్లేయర్లు ఒనస్ జబేర్, కరోలిన్ వోజ్నియాకీలకు మాత్రం పరాభవాలు తప్పలేదు.
Australia Open 2024: టాప్ సీడ్ అల్కరాజ్ తో పాటు అలెగ్జాండెర్ జ్వెరెవ్, కాస్పర్ రూడ్ లు ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో ఎమ్మా రడుకాను, ఇగా స్వియాటెక్, రిబాకినాలు సత్తా చాటా
Sumit Nagal: సోమవారం మెల్బోర్న్ వేదికగా ముగిసిన పురుషుల తొలి రౌండ్లో నాగల్.. 6-4, 6-2, 7-6తో కజకిస్తాన్‌కు చెందిన 31వ ర్యాంకర్ అలగ్జాండర్ బబ్లిక్‌పై విజయం సాధించాడు.
Australia Open 2024: ఇప్పటివరకూ నాలుగు గ్రాండ్ స్లామ్స్ (మూడు ఫ్రెంచ్ ఓపెన్, ఒకటి యూఎస్ ఓపెన్) గెలిచిన స్వియాటెక్.. ఇంతవరకూ ఆస్ట్రేలియా ఓపెన్‌లో నెగ్గలేదు. 2022లో ఆమె సెమీస్ వరకు చేరడమే ఇప్పటివరకూ అత్యుత్తమ ప్రద�
Rafael Nadal: ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకున్న రఫా.. మళ్లీ ఆడతాడా..? లేదా..? అన్నది అతడి అభిమానులతో పాటు టెన్నిస్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తున్నది. అయితే నాదల్...
Australia Open 2024: 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన జొకో టెన్నిస్‌లో అరంగేట్రం (2003) చేసేనాటికి ఫ్రిజిమిక్ పుట్టనేలేదు. 2005లో జొకో గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో తొలి మ్యాచ్ ఆడాడు. అప్పటికీ డినో వయసు సరిగ్గా ఏడు నెల
తండ్రితో కలిసి సరదాగా గ్రౌండ్ బాట పట్టిన ఆ చిన్నారి.. టెన్నిస్ బంతి చూసి ఆకర్శితురాలైంది. పదేండ్ల ప్రాయంలో సంబురంగా రాకెట్ పట్టిన ఆ బుడత.. ఇప్పుడు మూడు ఐటీఎఫ్ టైటిల్స్ ఖాతాలో వేసుకొని దేశంలో మూడో ర్య�
Odisha Masters: సెమీఫైనల్స్‌లో భారత్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు అయూష్ శెట్టి, సతీష్ కుమార్ కరుణాకరన్‌లు తమ ప్రత్యర్థులను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించారు.
డబ్ల్యుటీఏ ఫైనల్స్ టెన్నిస్ టోర్నీలో ఇగా స్వియాటెక్ టైటిల్ దక్కించుకుంది. ఫైనల్లో స్వియాటెక్ 6-1, 6-0తో జెస్సికా పెగులాపై గెలుపొందడమేగాక, రెండు నెలల తరువాత తిరిగి టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది.
ఢిల్లీ వేదికగా జరిగిన ఫెనెస్టా జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ ప్లేయర్ సాయికార్తీక్రెడ్డి సత్తాచాటాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌లో కార్తీక్‌రెడ్డి, మనీశ్ సురేశ్‌కుమార్ జోడీ 6-4, 6
ఆట అంటే.. వినోదం! బ్లాక్‌బస్టర్ సినిమా అంత ఉత్కంఠ భరితం. షేక్స్పియర్ డ్రామాలో లేనంత నాటకీయత. వెబ్‌సిరీస్‌ను మరిపించే కొత్తదనం. కాబట్టే, క్రికెట్‌తో ఆరంభమైన లీగ్ మానియా ప్రతి క్రీడకూ విస్తరించింది. దీన