అల్టిమేట్ ఖో ఖో లీగ్‌లో తెలుగు యోధాస్‌కు చుక్కెదురైంది. లీగ్‌లో ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు దక్కించుకున్న తమ ఆఖరి మ్యాచ్‌లో యోధాస్ 22-42 తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది. సోమవారం జరిగ
అల్టిమేట్ ఖోఖో లీగ్‌లో తెలుగు యోధాస్(18) సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పోరులో యోధాస్ 38-30తేడాతో చెన్నై క్విక్గన్స్పై అద్భుత విజయం సాధించింది.
అల్టిమేట్ ఖోఖో లీగ్‌లో తెలుగు యోధాస్ వరుస విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో యోధాస్ 40-22తో ముంబై ఖిలాడీస్పై ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆద్యంతం పూర్తి ఆధిపత్యం ప్రదర్శ
అల్టిమేట్ ఖోఖో సీజన్-2లో తెలుగు యోధాస్‌కు రెండో ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో యోధాస్ 24-41 తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది.
అల్టిమేట్ ఖో ఖో(యూటీటీ) లీగ్‌లో తెలుగు యోధాస్‌కు చుక్కెదురైంది. సోమవారం జరిగిన తమ రెండో మ్యాచ్‌లో యోధాస్ 32-38తేడాతో చెన్నై క్విక్‌గన్స్ చేతిలో ఓటమిపాలైంది.
అల్టిమేట్ ఖో ఖో సీజన్-2కు ఆదివారం తెరలేవబోతున్నది. కటక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఖో ఖో పోటీలకు రంగం సిద్ధమైంది. తెలుగు యోధాస్, ముంబై ఖిలాడీస్ జట్లు తొలి పోరులో తలపడనున్నాయి.
ఫైనల్లో ఒడిశా చేతిలో ఓటమి అల్టిమేట్ ఖోఖో లీగ్ పుణె: అల్టిమేట్ ఖోఖో లీగ్ తొలి సీజన్లో తెలుగు యోధాస్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో యోధాస్ ఒక్క పాయింట్ తేడాతో ఒడిశ
పుణె : అవిధూత్ పాటిల్ సుదీర్ఘ డిఫెన్స్‌తో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన అల్టిమేట్ ఖోఖో పోటీలో తెలుగు యోధాస్ 88-21 స్కోరుతో ఘనవిజయం సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆద్యంతం తెలుగు యోథాస్ ఆధిపత్యం ప�
పుణె : అల్టిమేట్ ఖోఖోలో ఒడిశా జగ్గర్నాట్స్ అజేయంగా సాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో ఒడిశా 9 పాయింట్ల తేడాతో తెలుగు యోధాస్‌ను ఓడించి అగ్రస్థానంలో నిలిచింది. ఒడిశాకిది వరుసగా ఆరో విజయం. ఒడిశా ఆటగాడు సూరజ
పుణె : అల్టిమేట్ ఖోఖో లీగ్‌లో తెలుగు యోధాస్‌కు మరో ఓటమి ఎదురయింది. గురువారం తెలుగు యోధాస్ 48-51 తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది. మంగళవారం ముంబై చేతిలో కూడా యోధాస్ ఓడిన సంగతి తెలిసిందే. శివారె�
పుణె: అల్టిమేట్ ఖో-ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన తమ రెండో మ్యాచ్‌లో యోధాస్ 68-47 తేడాతో రాజస్థాన్ వారియర్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచి దూకుడ
అల్టిమేట్ ఖోఖో లీగ్‌లో తెలుగు యోధాస్ జట్టు బోణీ కొట్టింది. ఆదివారం అట్టహాసంగా లీగ్‌కు అంకురార్పణ జరుగగా.. తెలుగు యోధాస్ ఆడిన మొదటి మ్యాచ్‌లో 10 పాయింట్ల తేడాతో చెన్నై క్విక్ గన్స్‌పై విజయం సాధించింది.