అల్టిమేట్ ఖో ఖో సీజన్-2కు ఆదివారం తెరలేవబోతున్నది. కటక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఖో ఖో పోటీలకు రంగం సిద్ధమైంది. తెలుగు యోధాస్, ముంబై ఖిలాడీస్ జట్లు తొలి పోరులో తలపడనున్నాయి.
కటక్: అల్టిమేట్ ఖో ఖో సీజన్-2కు ఆదివారం తెరలేవబోతున్నది. కటక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఖో ఖో పోటీలకు రంగం సిద్ధమైంది. తెలుగు యోధాస్, ముంబై ఖిలాడీస్ జట్లు తొలి పోరులో తలపడనున్నాయి.