యోధాస్కు చుక్కెదురు
అల్టిమేట్ ఖో ఖో లీగ్లో తెలుగు యోధాస్కు చుక్కెదురైంది. లీగ్లో ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు దక్కించుకున్న తమ ఆఖరి మ్యాచ్లో యోధాస్ 22-42 తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది. సోమవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్..యోధాస్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
కటక్: అల్టిమేట్ ఖో ఖో లీగ్లో తెలుగు యోధాస్కు చుక్కెదురైంది. లీగ్లో ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు దక్కించుకున్న తమ ఆఖరి మ్యాచ్లో యోధాస్ 22-42 తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది. సోమవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్..యోధాస్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. గుజరాత్ తరఫున ఆర్నవ్ పట్నాకర్, సుబ్రమణి పదేసి పాయింట్లతో జట్టు విజయంలో కీలకమయ్యారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

