తెలుగు యోధాస్ బోణీ
అల్టిమేట్ ఖో-ఖో సీజన్-2లో తెలుగు యోధాస్ అదరగొట్టింది. ఆదివారం హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు యోధాస్ 46-44తో ముంబై ఖిలాడీస్పై విజయం సాధించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: అల్టిమేట్ ఖో-ఖో సీజన్-2లో తెలుగు యోధాస్ అదరగొట్టింది. ఆదివారం హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు యోధాస్ 46-44తో ముంబై ఖిలాడీస్పై విజయం సాధించింది. కటక్ వేదికగా అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ టోర్నీ తొలి పోరులో తెలుగు యోధాస్ తరఫున రాహుల్ మండల్ 14 పాయింట్లతో సత్తాచాటాడు.
ప్రతీక్ 10 పాయింట్లతో అతడికి అండగా నిలువడంతో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో తెలుగు యోధాస్ రెండు పాయింట్ల తేడాతో నెగ్గింది. మరో పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఒడిషా జగ్గర్నాట్స్ 35-27తో రాజస్థాన్ వారియర్స్పై గెలుపొందింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

