ఎదురులేని ఒడిశా
పుణె : అల్టిమేట్ ఖోఖోలో ఒడిశా జగ్గర్నాట్స్ అజేయంగా సాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో ఒడిశా 9 పాయింట్ల తేడాతో తెలుగు యోధాస్ను ఓడించి అగ్రస్థానంలో నిలిచింది. ఒడిశాకిది వరుసగా ఆరో విజయం. ఒడిశా ఆటగాడు సూరజ్ లడె నలుగురు ప్రత్యర్థి ఆటగాళ్లను అవుట్ చేసి పది పాయింట్లు సాధించాడు. కాగా విశాల్ డిఫెన్స్లో 3.53 నిమిషాలపాటు ప్రత్యర్థులకు చిక్కకుండా ఆరు బోనస్ పాయింట్లు సాధించాడు.
ఒక దశలో వెనుకంజలో ఉన్న ఒడిశా అనూహ్యంగా పుంజుకుని 43-39 స్కోరుతో విజయాన్నందుకుంది. ఈ విజయంతో ఒడిశా మరో మూడు పాయింట్లను కూడగట్టుకుని మొత్తం 21 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నది. గుజరాత్ జెయింట్స్ 17 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నది. సోమవారం తెలుగు యోధాస్-గుజరాత్ జెయింట్స్, చెన్నై క్విక్గన్స్-ముంబయి ఖిలాడీస్ తలపడతాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

