Road Accident | చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హునాన్ ప్రావిన్స్‌లో పలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. హునాన్‌లో ఒకేసారి పలు వాహనాలు ఢీకొట్టుకోవడంతో ఆదివారం ప్రమాదం జరిగింది.
Ravi Kishan | ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట్లో విషాదం అలుముకున్నది. రవికిషన్ అన్న రామ్ కిషన్ శుక్లా (53) గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని రవికిషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్‌పేట నియోజకవర్గం సాయి మధురానగర్‌కు చెందిన బీజేపీ డివిజన్ కార్యదర్శి జమ్మిచెట్టు బాల్‌రాజ్ బీఆర్ఎస్లో చేరారు.
CM KCR | విదేశాల నుంచి బొగ్గు దిగుమతి వెనుక ఉన్న మతలబు ఏంటని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. నాందేడ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం వ్యవహరిస్�
ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి సాగు, తాగునీటి ఇబ్బందులను దూరం చేసిన మహానాయకుడని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు.
జల్సాలకు అలవాటు పడ్డ ఐదుగురు యువకులు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో డ్రగ్స్‌ను విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ అనే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను నూతన పరకామణి భవనంలో ఆదివారం నుంచి లెక్కించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి నూతన భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్రంలో ప్రసిద్ధ పురాతనమైన ఆలయాల జీర్ణోద్ధరణకు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.
కానిస్టేబుల్ పోస్టుల ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. గత నెల 22న 35 పట్టణాల్లో 997 సెంటర్లలో అభ్యర్థులు క్వాలిఫైయింగ్ టెస్ట్‌కు పరీక్షలు రాశారు.
బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు.