మీరే చెప్పాలి జవాబులు
గుడి బయట జరుగుతున్నది ఆకలి కేకల ఆరాటం దేవునికి పంచభక్ష్యాల నైవేద్యం భిక్షకులకు దొరకదాయే అన్నం గుడిలో వస్తుంది సుగంధ పరిమళాల సువాసన గుడి బయట వస్తుంది కాలే పేగుల మాడు వాసన
గుడిలో జరుగుతున్నది క్షీరాభిషేకం గుడి బయట జరుగుతున్నది
ఆకలి కేకల ఆరాటం
దేవునికి పంచభక్ష్యాల నైవేద్యం
భిక్షకులకు దొరకదాయే అన్నం
గుడిలో వస్తుంది
సుగంధ పరిమళాల సువాసన
గుడి బయట వస్తుంది
కాలే పేగుల మాడు వాసన
మీరే చెప్పాలి జవాబులు
భక్తి, భుక్తి స
మాంతర రైలు పట్టాలు
కలిసేనా? ఇవి ఏనాటికైనా?
తీరేనా? దారిద్య్రం ఎప్పటికైనా?
మానవ సేవయే మాధవసేవ అంటారు
మనుషులను మాత్రం పట్టించుకోరు
మర్యాద అసలే ఇవ్వరు
ఎవరికి మెచ్చెను భగవంతుడు
ఎవరికి ఇచ్చేను వరాలు
మీరే చెప్పాలి ఈ ప్రశ్నలకు జవాబులు
-జాదవ్ పుండలిక్‌రావు పాటిల్
9441333315
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

