ఉక్రెయిన్ భారీ ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నది. ఆర్థిక లోటును భర్తీ చేసుకునేందుకు ఐఎంఎఫ్ నుంచి రుణం తీసుకునే యోచన చేస్తున్నారు. ఇదివరకే అమెరికా, యురోపియన్ యూనియన్ రుణాలను ప్రకటించాయి.
car caught fire | నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని స్కోడా నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎంజీఐటీ కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా కారులో నుంచి పొగలు, మంటలు రావడంతో గమనించిన కారులో ఉన్న వారం�
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో అంపైర్‌గా విధులు నిర్వర్తించి అన్నా హారిస్ చరిత్ర సృష్టించింది. చిన్న వయసులోనే అంపైర్‌గా వ్యవహరిస్తున్న అన్నా హారిస్.. కార్డిఫ్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదువుతున్నది.
minister gangula | పెండింగ్‌లో పనులన్నింటిని పూర్తి చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్లో సమావేశం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
త్రీ ఇడియట్స్ సినిమాలో మాదిరిగా వాట్సాప్ వీడియో కాల్లో ఓ మహిళకు సీహెచ్‌సీ సిబ్బంది కాన్పు చేశారు. గైనకాలజిస్ట్ సూచనలు వింటూ 6 గంటల పాటు డెలివరీ చేశారు. ప్రస్తుతం తల్లీపాప ఆరోగ్యంగా ఉన్నారు.
జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాల పెంపుదలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆర్టికల్ 370 రద్దు పిటిషన్ కోర్టు ముందు ఉండగా డీలిమిటేషన్‌పై విచారణ చేపట్టలేమని ధర్మాసనం తెలిపింది.
న్యూజిలాండ్‌ను గాబ్రియెల్ తుఫాన్ వణికిస్తున్నది. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమానాలు రద్దయ్యాయి. ప్రధాని తుఫాన్ ప్యాకేజీ ప్రకటించారు.
ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడని నెడుమారన్ బాంబు పేల్చాడు. ఆయన త్వరలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి తిరిగి ఈలం యుద్ధం చేస్తారని చెప్పాడు.
మధుమేహులు ప్రయాణం చేసేటప్పుడు ఆహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచని, శక్తినిచ్చే ఆహారాలను వెంట తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి.
తిరుమలలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా యోగనరసింహుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
Srisailam | అన్నదానం, అయోధ్య, హరిద్వార్ లలో నిత్యాన్నదాన సత్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత బ్రాహ్మణ కరివేన ఆదివారం శ్రీశైలంలో జరిగిన సంఘం సర్వ సభ్య సమావేశంలో తీర్మానించింది.
CM KCR | రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిష్టతను దిగ్దిగంతాలకు తెలియజేసేలా, చిరస్థాయిగా ఉండేలా రాష్ట్ర సచివాలయం పేరే అంబేద్కర్ పేరు పెట్టామని సీఎం కేసీఆర్ అన్నారు.
CM KCR | దేశానికి దమ్మున్న ప్రధాని ఉంటే 24 గంటల కరెంటు రాదా? అని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై మండిపడ్డారు.
నటి శివాలీకా ఒబెరాయ్‌ను దర్శకుడు అభిషేక్ పాఠక్ పెండ్లి చేసుకున్నాడు. గోవాలోని ఓ రిసార్ట్‌లో బంధువులు, సన్నిహితుల మధ్య వీరు ఒక్కటయ్యారు. పెండ్లి వీడియోను శివాలీకా ఇన్‌స్టాలో షేర్ చేసింది.