Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ సెక్రటేరియట్ మంగళవారం పార్లమెంట్ హౌస్‌లోని శివసేన కార్యాలయాన్ని ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయించింది.
Telangana Brand |రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మహర్దశ పట్టనుంది. డ్వాక్రా మహిళా సంఘాల ఉత్పాదక వస్తువులకు కామన్ బ్రాండ్ కోసం సెర్ప్ ప్రయత్నాలు చేస్తోంది.
Minister KTR | లైఫ్ సెన్సెస్ రంగంలో ప్రస్తుతం ఉన్న 4లక్షల ఉద్యోగాలను రెట్టింపు చేసి.. 8లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బయో ఏషియా సదస్సు నేపథ్య
నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Minister Gangula | అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మళ్లీ దోపిడీ చేసేందుకు మాయగాళ్ల వస్తున్నారని, వారి మాటలు నమ్మితే నీళ్లు, కరెంటు, బొగ్గును దోపిడీ చేసి రాష్ట్రాన్ని గుడ్డి దీపంగా మారుస్తారని మంత్రి �
నగరంలోని అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఉదంతంపై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంటలకు నీరందించటానికి రైతన్నలు కంటతడి పెట్టుకోగా స్వరాష్ట్రంలో నేడు పుష్కలంగా పంటలకు తడి నీరు అందుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
BalaKrishna-Taraka Ratna | నిన్న మొన్నటి వరకు బాలకృష్ణ (Balakrishna) అంటే కోపిష్టి, ఆయన దగ్గరికి వెళ్తే కొడతాడు, తిడతాడు అని ఏవేవో వార్తలు వచ్చేవి. కానీ ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్లు మాత్రం ‘బాలయ్య ఎంత మంచివాడు’ అంటూ కథలు కథలుగా చెబ�
NIA | గ్యాంగ్‌స్టర్ టెర్రర్ ఫండింగ్ కేసులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందం
దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా మంగళవారం ఉదయం సుమారు 72 ప్రాంతాల్లో (72 locations)
ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తోంది.
ఛత్తీస్‌గఢ్ బొగ్గు స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతల నివాసాలతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది