సీఎం కేసీఆర్ పాలనాదక్షతతో ఎనిమిదేండ్ల కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సుభిక్షంగా విరాజిల్లుతున్నదని, తెలంగాణ మాడల్ పాలన తమకూ కావాలని యావత్ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరు�
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఇండియన్-అమెరికన్, పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి ప్రకటించారు. దీంతో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఇండియన్-అమెరికన్ల సంఖ్య �
2019-20 యాసంగి సీజన్‌కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 118 మిల్లులు
Polavaram | ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలం పట్టణానికి వరద పోటెత్తి ముంపునకు గురైందని ప్రత్యేక నిపుణుల కమిటీ ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది
Mimi Chakraborty | ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తి ఎయిరేట్స్ ఎయిర్‌లైన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఎయిర్స్లైన్కు చెందిన విమానంలో ఎంపీ ప్రయాణించింది.
KTR | ఈ నెల 27న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని వేలేరులో పర్యటించనున్నారు. చిల్పూరు, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని కరువు పీడిత గ్రామాలకు సాగునీరందించ�
Teja Mirchi | ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం మిర్చి పంటకు రికార్డు స్థాయి ధర పలికింది. బుధవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటాకు గరిష్ఠంగా రూ.19,100 వెచ్చించి వ్యాపారులు కొనుగోలు చేశారు.
Putin and Belarus | 2030 నాటికి బెలారస్‌ను రష్యా స్వాధీనం చేసుకోనున్నది. ఈ విషయాలను వెల్లడించే డాక్యుమెంట్లు లీకయ్యాయని కీవ్ ఇండిపెండెంట్ పత్రిక తన కథనంలో తెలిపింది.
Kondagatu | యాదగిరిగుట్ట తరహాలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని తీర్దిదిద్దుతామని సీఎం కేసీఆర్ చర్యలు ప్రారంభించడం పట్ల మల్యాల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
IT raids on BBC | భారతదేశంలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులపై బ్రిటన్ పార్లమెంటులో చర్చ జరిగింది. బ్రిటన్ ఎంపీలు దిగువ సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. బీబీసీకి అండగా ఉంటామని సునాక్ ప్రభుత్వం తెలిపింది.
TTD | దేశీయ గోజాతుల అభివృద్ధి, డెయిరీల నిర్వహణపై మహారాష్ట్రలో క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తున్న టీటీడీ అధికారుల బృందం బుధవారం బారామతిలోని ప్రఖ్యాత కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించింది.