Southwest Monsoon | ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడనున్నది. నైరుతి రుతుపవనాలను ప్రభావితం చేయనుందని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది.
DGP | ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డీజీపీ కార్యాలయంలో పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ అంజనీ కుమార్‌తో సహా పలువురు సీనియర్ పోలీస్ అధికారులు మొక్కలు నాటారు.
Road Accident | ఏపీలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి.
Minister Harish | విద్యుత్ రంగంలో తెలంగాణ అనేక విజయాలను సాధించిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్‌లో దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎండాకాలం వచ్చిందంటే నాలుగు
Landslides | చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లోని గనిలో ఆదివారం కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి చెందినట్లు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ తెలిపింది. ప్రావిన్స్‌లోని దక్షిణాన లెషాన్ నగరానికి సమీపంలో �
Bridge Collapses | బిహార్ భాగల్పూర్లో నిర్మాణంలో ఉన్న కేబుల్ వంతెన కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు పేర్కొన్నారు
Medico Suicide | ఖమ్మంలో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. మృతురాలిని సముద్రాల మానస (22) గా గుర్తించారు. విద్యార్థి కళాశాల ఎదురుగా ఉన్న హాస్టల్ నాలుగో అంతస్థులో
MLC Kavitha | తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రాష్ట్రంలోని మహిళల భద్రత బాధ్యతను సీఎం కేసీఆర్ తీసుకున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రంలో మనకు కనిపిస్తున్న పోలీస
CM KCR | ఎవరైతే ధరిణి బంగాళాఖాతం వేస్తామన్నా.. ఆ దుర్మార్గులనే బంగాళాఖాతంలో విసిరేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్ర�
UK | బ్రిటన్‌లో పలువురిని మోసం చేసినందుకు భారత సంతతి వ్యక్తి కటకటలాపాలయ్యాడు. జస్పాల్ సింగ్ జుట్లా (64) అనే వ్యక్తికి లండన్‌లోని ఐల్వర్త్ క్రౌన్ కోర్టు మూడేళ్ల శిక్ష విధించిందని స్కాట్లాండ్ యార్డ్ �
CM KCR | నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం ప్రారంభించారు. మొదట కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పా�
Rain Alert | హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో పలుచోట్ల వర్షం కురిసింది.
TS Weather Update | రాగల రెండు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు